బండి సంజయ్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 18: పంక్తి 18:
| website =
| website =
}}
}}
'''బండి సంజయ్ కుమార్''' ( జననం: జూలై 11, 1971 ) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఈయన [[కరీంనగర్ శాసనసభ నియోజకవర్గం]] నుంచి [[భారతీయ జనతా పార్టీ]] తరపున [[2014]] మరియు [[2018]] లలో పోటీ చేసి ఓడిపోయాడు.<ref>http://myneta.info/telangana2014/candidate.php?candidate_id=910</ref>
'''బండి సంజయ్ కుమార్''' ( జననం: జూలై 11, 1971 ) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఈయన కరీంనగర్ నియోజకవర్గ లోక్ సభ సభ్యుడు మరియు తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు.


==బాల్యం==
==బాల్యం==

13:08, 11 మార్చి 2020 నాటి కూర్పు

బండి సంజయ్ కుమార్
దస్త్రం:Bandi Sanjay.jpeg
జననం
జూలై 11, 1971
జాతీయతభారతీయుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
రాజకీయ నాయకుడు
జీవిత భాగస్వామిఅపర్ణ
తల్లిదండ్రులుశకుంతల, నర్సయ్య

బండి సంజయ్ కుమార్ ( జననం: జూలై 11, 1971 ) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఈయన కరీంనగర్ నియోజకవర్గ లోక్ సభ సభ్యుడు మరియు తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు.

బాల్యం

ఈయన జులై 11, 1971 న శకుంతల, నర్సయ్య దంపతులకు జన్మించాడు.[1]

రాజకీయ విశేషాలు

2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి గంగుల కమలాకర్ పై 14,000 పైగా ఓట్ల తేడాతో తో ఓడిపోయాడు. 2019 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున కరీంనగర్ లోక్ సభ స్థానానికి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు.

మూలాలు

  1. https://www.andhrajyothy.com/elections/prajatantram_biography?PLID=324[permanent dead link]