ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎చరిత్ర: AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: వంను → వాన్ని
పంక్తి 25: పంక్తి 25:


== చరిత్ర ==
== చరిత్ర ==
1962, మార్చి 15న అమెరికా దిగువ సభలో వినియోగదారు హక్కుల బిల్లును ప్రతిపాదించగా [[అమెరికా]] మాజీ అధ్యక్షుడు [[జాన్ ఎఫ్ కెనడి]] అమెరికా ప్రజలకు మొదటిసారిగా నాలుగు వినియోగదారుల హక్కులు ప్రకటించాడు.<ref>{{cite web |url= http://www.presidency.ucsb.edu/ws/?pid=9108 |title=John F. Kennedy: Special Message to the Congress on Protecting the Consumer Interest. |first=John F. |last=Kennedy |authorlink=John F. Kennedy |work=presidency.ucsb.edu |date=15 March 1962 |accessdate=15 March 2020}}</ref> 1982లో అంతర్జాతీయ [[వినియోగదారుల సంఘం]] ప్రాంతీయ సంచాలకుడైన అన్వర్‌ ఫజల్‌ మార్చి15 తేదీని ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించగా, ప్రపంచవ్యాప్తంగా 1983 మార్చి 15 నుండి ఈ దినోత్సవాన్ని నిర్వహించబడుతుంది.<ref>{{cite book|last=Brobeck|first=Stephen|title=Encyclopedia of the consumer movement|year=1997|publisher=ABC-Clio|location=Santa Barbara, Calif. [u.a.]|isbn=0874369878|page=[https://archive.org/details/encyclopediaofco00brob/page/176 176]|url=https://archive.org/details/encyclopediaofco00brob/page/176|accessdate=15 March 2020 }}</ref> 1989, మార్చి 15న [[భారత ప్రభుత్వం]] వినియోగదారుల దినోత్సవంను ప్రకటించింది.<ref name="మోసాల మార్కెట్లో వినియోగదారుడు">{{cite news |last1=వార్త |first1=అభిప్రాయాలు |title=మోసాల మార్కెట్లో వినియోగదారుడు |url=https://www.vaartha.com/editorial/opinions/consumer-awareness/ |accessdate=15 March 2020 |date=16 March 2019 |archiveurl=https://web.archive.org/web/20200315130201/https://www.vaartha.com/editorial/opinions/consumer-awareness/ |archivedate=15 మార్చి 2020 |work= |url-status=live }}</ref>
1962, మార్చి 15న అమెరికా దిగువ సభలో వినియోగదారు హక్కుల బిల్లును ప్రతిపాదించగా [[అమెరికా]] మాజీ అధ్యక్షుడు [[జాన్ ఎఫ్ కెనడి]] అమెరికా ప్రజలకు మొదటిసారిగా నాలుగు వినియోగదారుల హక్కులు ప్రకటించాడు.<ref>{{cite web |url= http://www.presidency.ucsb.edu/ws/?pid=9108 |title=John F. Kennedy: Special Message to the Congress on Protecting the Consumer Interest. |first=John F. |last=Kennedy |authorlink=John F. Kennedy |work=presidency.ucsb.edu |date=15 March 1962 |accessdate=15 March 2020}}</ref> 1982లో అంతర్జాతీయ [[వినియోగదారుల సంఘం]] ప్రాంతీయ సంచాలకుడైన అన్వర్‌ ఫజల్‌ మార్చి15 తేదీని ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించగా, ప్రపంచవ్యాప్తంగా 1983 మార్చి 15 నుండి ఈ దినోత్సవాన్ని నిర్వహించబడుతుంది.<ref>{{cite book|last=Brobeck|first=Stephen|title=Encyclopedia of the consumer movement|year=1997|publisher=ABC-Clio|location=Santa Barbara, Calif. [u.a.]|isbn=0874369878|page=[https://archive.org/details/encyclopediaofco00brob/page/176 176]|url=https://archive.org/details/encyclopediaofco00brob/page/176|accessdate=15 March 2020 }}</ref> 1989, మార్చి 15న [[భారత ప్రభుత్వం]] వినియోగదారుల దినోత్సవాన్ని ప్రకటించింది.<ref name="మోసాల మార్కెట్లో వినియోగదారుడు">{{cite news |last1=వార్త |first1=అభిప్రాయాలు |title=మోసాల మార్కెట్లో వినియోగదారుడు |url=https://www.vaartha.com/editorial/opinions/consumer-awareness/ |accessdate=15 March 2020 |date=16 March 2019 |archiveurl=https://web.archive.org/web/20200315130201/https://www.vaartha.com/editorial/opinions/consumer-awareness/ |archivedate=15 మార్చి 2020 |work= |url-status=live }}</ref>


== కార్యక్రమాలు ==
== కార్యక్రమాలు ==

11:30, 23 మార్చి 2020 నాటి కూర్పు

ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం
ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం
అంతర్జాతీయ వినియోగదారుల సంఘ లోగో
జరుపుకొనేవారుఅంతర్జాతీయ వినియోగదారుల సంఘం
ప్రారంభం1983
జరుపుకొనే రోజుమార్చి 15
ఆవృత్తివార్షికం
అనుకూలనంప్రతి సంవత్సరం ఇదేరోజు

ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 15న నిర్వహించబడుతుంది.[1] వినియోగదారులకు వస్తువుల నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత, ధర, ప్రమాణంలకు సంబంధించిన సమాచారాన్ని అందించడంకోసం ఈ దినోత్సవం జరుపబడుతుంది.

చరిత్ర

1962, మార్చి 15న అమెరికా దిగువ సభలో వినియోగదారు హక్కుల బిల్లును ప్రతిపాదించగా అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడి అమెరికా ప్రజలకు మొదటిసారిగా నాలుగు వినియోగదారుల హక్కులు ప్రకటించాడు.[2] 1982లో అంతర్జాతీయ వినియోగదారుల సంఘం ప్రాంతీయ సంచాలకుడైన అన్వర్‌ ఫజల్‌ మార్చి15 తేదీని ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించగా, ప్రపంచవ్యాప్తంగా 1983 మార్చి 15 నుండి ఈ దినోత్సవాన్ని నిర్వహించబడుతుంది.[3] 1989, మార్చి 15న భారత ప్రభుత్వం వినియోగదారుల దినోత్సవాన్ని ప్రకటించింది.[4]

కార్యక్రమాలు

ఈ దినోత్సవం రోజున వినియోగదారుల్లో చైతన్యం నింపే కార్యక్రమాలు నిర్వహించబడుతాయి.

  1. బులిటెన్‌లు, పీరియాడికల్స్‌, కరపత్రాలు, పోస్టర్ల ద్వారా వినియోగ పరిజ్ఞానాన్ని ప్రచారం చేయడం
  2. వినియోగదారులు, వ్యాపారుల మధ్య సంబంధాలను పెంచడం, వస్తుసేవల నాణ్యత పెంచడం, వినియోగదారుల హక్కుల గూర్చి వారిలో చైతన్యం పెంచడం
  3. వినియోగదారులకు న్యాయవేదికల గూర్చి తెలపడం, వినియోగమోసాల గురించి ముద్రించి ప్రచారం చేయడం, నష్టపరిహారం చెల్లించిన కేసుల గూర్చి ప్రచారం చేయడం

మూలాలు

  1. "The Times Group". epaperbeta.timesofindia.com. Retrieved 15 March 2020.
  2. Kennedy, John F. (15 March 1962). "John F. Kennedy: Special Message to the Congress on Protecting the Consumer Interest". presidency.ucsb.edu. Retrieved 15 March 2020.
  3. Brobeck, Stephen (1997). Encyclopedia of the consumer movement. Santa Barbara, Calif. [u.a.]: ABC-Clio. p. 176. ISBN 0874369878. Retrieved 15 March 2020.
  4. వార్త, అభిప్రాయాలు (16 March 2019). "మోసాల మార్కెట్లో వినియోగదారుడు". Archived from the original on 15 మార్చి 2020. Retrieved 15 March 2020.