పరమాణు కేంద్రకం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చరిత్ర కొంచెం
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
→‎చరిత్ర: విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 6: పంక్తి 6:


== చరిత్ర ==
== చరిత్ర ==
అణు కేంద్రకాన్ని 1911 లో [[జె.జె. థామ్సన్|జె. జె. థామ్సన్]] ప్రతిపాదించిన [[ప్లమ్ పుడ్డింగ్ మోడల్]] (Plum pudding model) మీద [[ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్]] పరిశోధనలు చేస్తుండగా కనుగొన్నారు.<ref>{{cite web | url =http://www.physics.rutgers.edu/meis/Rutherford.htm | archive-url =https://web.archive.org/web/20011114113713/http://www.physics.rutgers.edu/meis/Rutherford.htm | url-status =dead | archive-date =November 14, 2001 | title =The Rutherford Experiment | publisher =[[Rutgers University]] | accessdate =February 26, 2013 }}</ref>
అణు కేంద్రకాన్ని 1911 లో [[జె.జె. థామ్సన్|జె. జె. థామ్సన్]] ప్రతిపాదించిన [[ప్లమ్ పుడ్డింగ్ మోడల్]] (Plum pudding model) మీద [[ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్]] పరిశోధనలు చేస్తుండగా కనుగొన్నారు.<ref>{{cite web | url =http://www.physics.rutgers.edu/meis/Rutherford.htm | archive-url =https://web.archive.org/web/20011114113713/http://www.physics.rutgers.edu/meis/Rutherford.htm | url-status =dead | archive-date =November 14, 2001 | title =The Rutherford Experiment | publisher =[[Rutgers University]] | accessdate =February 26, 2013 }}</ref> అప్పటికే జె. జె. థామ్సన్ [[ఎలక్ట్రాన్]] ని కనుగొని ఉన్నాడు. అణువులు విద్యుదావేశ పరంగా తటస్థంగా ఉంటాయి కాబట్టి ఋణావేశ కణాలైన ఎలక్ట్రాన్లకు వ్యతిరేకమైన ధనావేశం ఉంటుందని ఆయన ప్రతిపాదించాడు. ఆయన ప్రతిపాదించిన ప్లమ్ పుడ్డింగ్ మోడల్ లో అణువులో ధనావేశ గోళంలో ఋణాత్మక ఎలక్ట్రానులు అక్కడక్కడ వెదజల్లినట్టు ఉంటాయని భావించాడు.


== మూలాలు ==
== మూలాలు ==

12:42, 26 మార్చి 2020 నాటి కూర్పు


అణు కేంద్రకం (అటామిక్ న్యూక్లియస్ - Atomic Nucleus) అంటే పదార్థాల యొక్క అతిచిన్న విభాగాలైన అణువు లేదా పరమాణువు మధ్యన ఉండే భాగం. ఇందులో ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఉంటాయి. దీన్ని 1911 లో ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్ కనుగొన్నాడు. 1909 లో గీగర్-మార్సిడెన్ జరిపిన గోల్డ్ ఫాయిల్ (బంగారు రేకు) ప్రయోగం ఆధారంగా ఈ విషయాన్ని కనుగొన్నాడు. 1932 లో న్యూట్రాన్ ను కనుగొన్న తరువాత కేంద్రకాన్ని ప్రోటాన్లు, న్యూట్రాన్ల సముదాయం గా భావిస్తూ దిమిత్రి ఇవనెంకో [1], వెర్నర్ హైసెన్ బర్గ్ నమూనాలు ప్రతిపాదించారు. [2][3][4][5][6] ఒక అణువు ద్రవ్యరాశిలో సింహభాగం ప్రోటాన్లు, న్యూట్రాన్లదే ననీ, ఎలక్ట్రాన్ మేఘం కేవలం కొద్ది భాగమేననీ కనుగొన్నారు. ప్రోటాన్లు, న్యూట్రాన్లు అణు శక్తితో కూడుకుని కేంద్రకంలో ఉంటాయి.

అణుకేంద్రకం గురించి, అందులో ఉన్న సూక్ష్మ కణాల గురించి, వాటిని బంధించి ఉంచే శక్తుల గురించి అధ్యయనం చేసే భౌతిక శాస్త్ర విభాగాన్ని న్యూక్లియర్ ఫిజిక్స్ (కేంద్రక భౌతికశాస్త్రం) అని వ్యవహరిస్తారు.

చరిత్ర

అణు కేంద్రకాన్ని 1911 లో జె. జె. థామ్సన్ ప్రతిపాదించిన ప్లమ్ పుడ్డింగ్ మోడల్ (Plum pudding model) మీద ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్ పరిశోధనలు చేస్తుండగా కనుగొన్నారు.[7] అప్పటికే జె. జె. థామ్సన్ ఎలక్ట్రాన్ ని కనుగొని ఉన్నాడు. అణువులు విద్యుదావేశ పరంగా తటస్థంగా ఉంటాయి కాబట్టి ఋణావేశ కణాలైన ఎలక్ట్రాన్లకు వ్యతిరేకమైన ధనావేశం ఉంటుందని ఆయన ప్రతిపాదించాడు. ఆయన ప్రతిపాదించిన ప్లమ్ పుడ్డింగ్ మోడల్ లో అణువులో ధనావేశ గోళంలో ఋణాత్మక ఎలక్ట్రానులు అక్కడక్కడ వెదజల్లినట్టు ఉంటాయని భావించాడు.

మూలాలు

  1. Iwanenko, D.D. (1932). "The neutron hypothesis". Nature. 129 (3265): 798. Bibcode:1932Natur.129..798I. doi:10.1038/129798d0.
  2. Heisenberg, W. (1932). "Über den Bau der Atomkerne. I". Z. Phys. 77: 1–11. Bibcode:1932ZPhy...77....1H. doi:10.1007/BF01342433.
  3. Heisenberg, W. (1932). "Über den Bau der Atomkerne. II". Z. Phys. 78 (3–4): 156–164. Bibcode:1932ZPhy...78..156H. doi:10.1007/BF01337585.
  4. Heisenberg, W. (1933). "Über den Bau der Atomkerne. III". Z. Phys. 80 (9–10): 587–596. Bibcode:1933ZPhy...80..587H. doi:10.1007/BF01335696.
  5. Miller A. I. Early Quantum Electrodynamics: A Sourcebook, Cambridge University Press, Cambridge, 1995, ISBN 0521568919, pp. 84–88.
  6. Fernandez, Bernard and Ripka, Georges (2012). "Nuclear Theory After the Discovery of the Neutron". Unravelling the Mystery of the Atomic Nucleus: A Sixty Year Journey 1896 — 1956. Springer. p. 263. ISBN 9781461441809. {{cite book}}: Unknown parameter |chapterurl= ignored (help)CS1 maint: multiple names: authors list (link)
  7. "The Rutherford Experiment". Rutgers University. Archived from the original on November 14, 2001. Retrieved February 26, 2013.