కొత్త రఘురామయ్య: కూర్పుల మధ్య తేడాలు
చి clean up, replaced: మరియు → , (4), typos fixed: , → , (3) |
చి clean up, replaced: గ్రామము → గ్రామం (2), మండలమునకు → మండలానికి (2) |
||
పంక్తి 4: | పంక్తి 4: | ||
| caption = కొత్త రఘురామయ్య |
| caption = కొత్త రఘురామయ్య |
||
| birth_date = [[ఆగష్టు 6]], [[1912]] |
| birth_date = [[ఆగష్టు 6]], [[1912]] |
||
| birth_place = [[గుంటూరు]] |
| birth_place = [[గుంటూరు]] మండలానికి చెందిన [[సంగం జాగర్లమూడి]] |
||
| residence = |
| residence = |
||
| death_date =[[జూన్ 6]], [[1979]] |
| death_date =[[జూన్ 6]], [[1979]] |
||
పంక్తి 28: | పంక్తి 28: | ||
== జననం == |
== జననం == |
||
[[1912]], [[ఆగష్టు 6]]న ఆంధ్ర దేశములోని [[గుంటూరు]] |
[[1912]], [[ఆగష్టు 6]]న ఆంధ్ర దేశములోని [[గుంటూరు]] మండలానికి చెందిన [[సంగం జాగర్లమూడి]] గ్రామంలో జగన్నాధం, కోటమ్మ అను దంపతులకు జన్మించాడు. జగన్నాధం చుట్టుపక్క గ్రామాలలో పేరుగాంచిన భూస్వామి, మహాదాత. |
||
స్వగ్రామంలో, గుంటూరులో తొలి విద్యాభ్యాసము చేసిన తదుపరి రఘురామయ్య [[ఇంగ్లాండు]] వెళ్ళి 'బార్-ఎట్-లా' చదివాడు. స్వదేశము తిరిగి వచ్చి 1937 నుండి 1941 వరకు [[మద్రాసు]] [[హైకోర్టు]]లో వకీలుగా పనిచేశాడు. ఆ తరువాత [[బ్రిటీషు]] ప్రభుత్వములోని న్యాయశాఖలో ఉద్యోగమునకు కుదురుకున్నాడు. |
|||
1949లో ప్రభుత్వ ఉద్యోగము వదలి రాజకీయరంగ ప్రవేశము చేశాడు. 1వ [[లోక్సభ]]కు [[తెనాలి]] నుండి, 2వ, 3వ, 4వ, 5వ, 6వ లోక్సభకు [[గుంటూరు]] నియోజకవర్గాలకు నాయకత్వము వహించి పలు సేవలందించాడు<ref>లోక్సభ సభ్యత్వము: http://164.100.24.209/newls/lokprev.aspx {{Webarchive|url=https://web.archive.org/web/20080210185843/http://164.100.24.209/newls/lokprev.aspx |date=2008-02-10 }}</ref>. |
1949లో ప్రభుత్వ ఉద్యోగము వదలి రాజకీయరంగ ప్రవేశము చేశాడు. 1వ [[లోక్సభ]]కు [[తెనాలి]] నుండి, 2వ, 3వ, 4వ, 5వ, 6వ లోక్సభకు [[గుంటూరు]] నియోజకవర్గాలకు నాయకత్వము వహించి పలు సేవలందించాడు<ref>లోక్సభ సభ్యత్వము: http://164.100.24.209/newls/lokprev.aspx {{Webarchive|url=https://web.archive.org/web/20080210185843/http://164.100.24.209/newls/lokprev.aspx |date=2008-02-10 }}</ref>. |
09:31, 30 మార్చి 2020 నాటి కూర్పు
కొత్త రఘురామయ్య | |||
కొత్త రఘురామయ్య | |||
పదవీ కాలం 1,2,3,4,5,,6 లోక్ సభ సభ్యులు | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | ఆగష్టు 6, 1912 గుంటూరు మండలానికి చెందిన సంగం జాగర్లమూడి | ||
మరణం | జూన్ 6, 1979 | ||
మతం | హిందూమతము |
కొత్త రఘురామయ్య (ఆంగ్లం: Kotha Raghuramaiah) (ఆగష్టు 6, 1912 - జూన్ 6, 1979).
జననం
1912, ఆగష్టు 6న ఆంధ్ర దేశములోని గుంటూరు మండలానికి చెందిన సంగం జాగర్లమూడి గ్రామంలో జగన్నాధం, కోటమ్మ అను దంపతులకు జన్మించాడు. జగన్నాధం చుట్టుపక్క గ్రామాలలో పేరుగాంచిన భూస్వామి, మహాదాత.
స్వగ్రామంలో, గుంటూరులో తొలి విద్యాభ్యాసము చేసిన తదుపరి రఘురామయ్య ఇంగ్లాండు వెళ్ళి 'బార్-ఎట్-లా' చదివాడు. స్వదేశము తిరిగి వచ్చి 1937 నుండి 1941 వరకు మద్రాసు హైకోర్టులో వకీలుగా పనిచేశాడు. ఆ తరువాత బ్రిటీషు ప్రభుత్వములోని న్యాయశాఖలో ఉద్యోగమునకు కుదురుకున్నాడు.
1949లో ప్రభుత్వ ఉద్యోగము వదలి రాజకీయరంగ ప్రవేశము చేశాడు. 1వ లోక్సభకు తెనాలి నుండి, 2వ, 3వ, 4వ, 5వ, 6వ లోక్సభకు గుంటూరు నియోజకవర్గాలకు నాయకత్వము వహించి పలు సేవలందించాడు[1].
రక్షణ, పెట్రోలియం, పౌర సరఫరాలు మరియూ లోక్సభ వ్యవహారాల శాఖలకు కేంద్ర మంత్రిగా సేవలందించి పేరు సంపాదించాడు[2].
మరణం
రఘురామయ్య జూన్ 6, 1979లో పరమపదించాడు. ఆయన పేరు మీద నరసరావుపేట, దుగ్గిరాలలో రెండు కళాశాలలు నెలకున్నాయి.
మూలాలు
- ↑ లోక్సభ సభ్యత్వము: http://164.100.24.209/newls/lokprev.aspx Archived 2008-02-10 at the Wayback Machine
- ↑ మంత్రిత్వ శాఖలు: http://www.kolumbus.fi/taglarsson/dokumentit/gandhi2.htm