సిపాయి కూతురు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 11: పంక్తి 11:
}}
}}
==పాటలు==
==పాటలు==
ఈ చిత్రానికి ఎం.ఎస్.రాజు సంగీత దర్శకుడిగా పనిచేయగా ఎ.ఎం.రాజా,పి.సుశీల, కె.రాణి, పిఠాపురం నాగేశ్వరరావు, ఎ.పి.కోమల తదితరులు పాటలు పాడారు<ref>{{cite web |last1=కొల్లూరి భాస్కరరావు |title=సిపాయి కూతురు - 1959 |url=https://ghantasalagalamrutamu.blogspot.com/2012/09/1959.html |website=ఘంటసాల గళామృతము |accessdate=27 January 2020 |ref=కొల్లూరి భాస్కరరావు}}</ref>.
ఈ చిత్రానికి ఎం.ఎస్.రాజు సంగీత దర్శకుడిగా పనిచేయగా ఎ.ఎం.రాజా,పి.సుశీల, కె.రాణి, పిఠాపురం నాగేశ్వరరావు, ఎ.పి.కోమల తదితరులు పాటలు పాడారు<ref>{{cite web |last1=కొల్లూరి భాస్కరరావు |title=సిపాయి కూతురు - 1959 |url=https://ghantasalagalamrutamu.blogspot.com/2012/09/1959.html |website=ఘంటసాల గళామృతము |accessdate=27 January 2020 |ref=కొల్లూరి భాస్కరరావు |archive-url=https://web.archive.org/web/20200127024550/https://ghantasalagalamrutamu.blogspot.com/2012/09/1959.html |archive-date=27 జనవరి 2020 |url-status=dead }}</ref>.
{| class="wikitable"
{| class="wikitable"
|-
|-

15:55, 22 మే 2020 నాటి కూర్పు

సిపాయి కూతురు కొవ్వలి లక్ష్మీనరసింహారావు వ్రాసిన అదే పేరుగల నవల ఆధారంగా నిర్మించబడిన సినిమా. 1959లో విడుదలైన ఈ సినిమా పి.చంగయ్య దర్శకత్వం వహించాడు.

సిపాయి కూతురు
(1959 తెలుగు సినిమా)
దర్శకత్వం చెంగయ్య
నిర్మాణం డి.ఎల్.నారాయణ
సంగీతం ఎం.సుబ్రహ్మణ్యరాజు
నిర్మాణ సంస్థ చందమామ ఫిల్మ్స్
భాష తెలుగు

పాటలు

ఈ చిత్రానికి ఎం.ఎస్.రాజు సంగీత దర్శకుడిగా పనిచేయగా ఎ.ఎం.రాజా,పి.సుశీల, కె.రాణి, పిఠాపురం నాగేశ్వరరావు, ఎ.పి.కోమల తదితరులు పాటలు పాడారు[1].

క్ర.సం. పాట పాడినవారు రచయిత
1 ఓ మావయ్యా .. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకటిలో కె.రాణి,
పిఠాపురం
2 చింతపిక్కలాంటి పిఠాపురం,
ఎ.పి.కోమల,
పి.రామారావు
సముద్రాల జూనియర్
3 చిందువేసేటి ఓ నందబాల ఆనందాల మా పాలి పి.సుశీల సముద్రాల జూనియర్
4 ప్రభూ దయామయా ..దేవా ఆనంద రూపా ఎ.ఎం.రాజా
5 ఓ ఆనందవేళ మహానందవేళ మహారాజాధి రాజాయేనే
6 పదం పాడుతూ కదం తొక్కుతూ నిరంకుశత్వం సాగదు
7 ఓ దయమయా వేదనయేనా నీ దీవెన ఆశా వసివాడునా
8 ఓ చిలకా గూటిలోని చిలకా వేటగాడు తరుముకొచ్చేనే
9 ఏలరా వగలిక చాలురా నిను నమ్మితిరా మనసమ్మితిరా
10 పదవే కల్యాణి పరుగున పదవే కల్యాణీ పూజలు పండెను నేడే పి.సుశీల
11 ఓ లగజిగి లంబాడి..ఆట చూడు పాట చూడు కె.రాణి,
పిఠాపురం బృందం

మూలాలు

  1. కొల్లూరి భాస్కరరావు. "సిపాయి కూతురు - 1959". ఘంటసాల గళామృతము. Archived from the original on 27 జనవరి 2020. Retrieved 27 January 2020.

బయటి లింకులు