విడవలి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) చి వర్గం:వృక్ష జాతులు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →బయటి లింకులు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు |
||
పంక్తి 23: | పంక్తి 23: | ||
[[వర్గం:వృక్ష జాతులు]] |
[[వర్గం:వృక్ష జాతులు]] |
||
{{మొలక-వృక్షశాస్త్రం}} |
08:03, 31 మే 2020 నాటి కూర్పు
విడవలి వాగులలో వంకలలో చెరువులలో పెరిగే ఒకరకమైన గడ్డి. ఇది వరిగడ్డి, చీపురు పుల్లలకు మధ్యస్తంగా ఉంటుంది.
విడవలి శాస్త్రీయ నామం Andropogon muricatum. ఇది ఒక మీటరు పొడవు పెరుగుతుంది.
దీనిని పూరిల్లు నిర్మాణంలో ఉపయోగిస్తారు.
విడవలితో కప్పిన పూరిల్లు 10 నుంచి 30 సంవత్సరముల వరకు పాడవకుండా ఉంటుంది.
ఇవి కూడా చూడండి
బయటి లింకులు
ఈ వ్యాసం వృక్షశాస్త్రానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |