ప్రవక్త: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎బయటి లింకులు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
పంక్తి 19: పంక్తి 19:


[[వర్గం:ప్రవక్తలు]]
[[వర్గం:ప్రవక్తలు]]

{{మొలక-ఆధ్యాత్మికం}}

04:04, 2 జూన్ 2020 నాటి కూర్పు

ప్రవచనాలను వల్లించే వ్యక్తిని ప్రవక్త అంటారు. ఇతను దైవాన్ని స్ఫూర్తిగా సూచిస్తూ మానవుడు దైవత్వం కలిగి ఉండాలని సూచనలిస్తుంటాడు. ప్రవక్త ఒక మతములోని, లేదా సాంప్రదాయంలోని విశేషాలను వివరిస్తూ వాటి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ వాటిని అనుసరించడం వలన కలిగే ప్రయోజనాలను, దుష్పరిణామాలను విశదపరుస్తూ తన ప్రవచనముల ద్వారా మానవాళికి మనుగడకు ఉపయోగపడేలా చేస్తాడు.

ఇవి కూడా చూడండి

ప్రవచనం

హిందూ ప్రవక్తలు

ఇస్లామీయ ప్రవక్తలు

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=ప్రవక్త&oldid=2953274" నుండి వెలికితీశారు