పట్టు (సిల్క్): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి బాటు : అనాధ పేజీ, మూసను చేర్చండి
చి →‎మూలాలు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
పంక్తి 7: పంక్తి 7:


[[వర్గం:వస్త్రాలు]]
[[వర్గం:వస్త్రాలు]]

{{మొలక-జీవన విధానం}}

05:05, 2 జూన్ 2020 నాటి కూర్పు

పట్టు లేదా సిల్క్ అనేది పట్టు పురుగు తయారు చేసుకున్న కోకోన్ అనే పట్టుగూడు నుంచి తయారయ్యే ఒక సహజ పోగు. సిల్క్‌ను తరచుగా వస్త్రం తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఈ వస్త్రంను బట్టలు, రగ్గులు, మెత్తలు తయారు చేసుకొనుటకు ఉపయోగిస్తారు ఇంకా ఈ వస్త్రంపై వ్రాయడానికి లేదా చిత్రాలు గీయడానికి ఉపయోగిస్తారు. పట్టుదారాలు చాలా బలంగా ఉంటాయి. గతంలో, పారాచ్యుట్స్ తయారు చేయడానికి పట్టు ఉపయోగించబడింది. చరిత్ర ప్రకారం, సిల్క్‌ను మొదట చైనాలో ఉపయోగించారు, అక్కడ నుండి అన్ని దేశాలకు దాని వాడకం వ్యాప్తి చెందింది. పట్టు ఉత్పత్తి కొరకు పట్టు పురుగులు పెంచు విధానాన్ని పట్టుపరిశ్రమ (సెరికల్చర్) అంటారు. చాలా సాలెపురుగులు సహజ పోగులను (నాచ్యులర్ ఫైబర్) తయారు చేస్తాయి దానిని కూడా సిల్క్ అని అంటారు.

మూలాలు