కన్నడ సినిమా: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →References: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు |
||
పంక్తి 4: | పంక్తి 4: | ||
{{Reflist|2}} |
{{Reflist|2}} |
||
[[వర్గం:కన్నడ సినిమా]] |
[[వర్గం:కన్నడ సినిమా]] |
||
{{మొలక-ఇతరత్రా}} |
09:00, 2 జూన్ 2020 నాటి కూర్పు
కన్నడ సినిమా రంగం, భారతీయ సినీ రంగంలో ఒక భాగం. ఈ రంగాన్ని సాండల్ ఉడ్, చందనవన అని కూడా పిలుస్తారు.[1][2] కర్ణాటకలోని బెంగళూరు ప్రధాన కేంద్రంగా ఈ కన్నడ సినిమాలు నిర్మాణం జరుగుతోంది. 2013 నాటికి సంవత్సరానికి దాదాపు 100 కన్నడ సినిమాలు నిర్మాణం అవుతున్నాయి అనేది ఒక అంచనా.[3] కన్నడ సినిమాలు ఎక్కువగా కర్ణాటకలోనే కాక, అమెరికా, ఆస్ట్రేలియా, జెర్మనీ, లండన్ వంటి ఇతర దేశాల్లో కూడా విడుదల అవుతుంటాయి.[4][5]
References
- ↑ Sandalwood's Gain.
- ↑ Young talent applauded.
- ↑ When it rained films.
- ↑ "Statewise number of single screens" Archived 2014-09-12 at the Wayback Machine. chitraloka.com (1913-05-03).
- ↑ Shampa Banerjee, Anil Srivastava (1988) [1988]. One Hundred Indian Feature Films: An Annotated Filmography. Taylor & Francis. ISBN 0-8240-9483-2.
ఇదొక మొలక వ్యాసం. దీన్నింకా వర్గీకరించలేదు; ఈ వ్యాస విషయానికి సరిపడే మొలక వర్గాన్ని ఎంచుకుని ఈ మూస స్థానంలో అ వర్గానికి సంబంధించిన మూసను చేర్చండి. అలాగే ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |