మీరా నందన్: కూర్పుల మధ్య తేడాలు
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
||
పంక్తి 14: | పంక్తి 14: | ||
| 2007 || ''Kerala State Television Awards''<ref>{{cite news| url=http://www.hindu.com/2008/11/15/stories/2008111554400400.htm | location=Chennai, India | work=The Hindu | title='Daya' and 'Typewriter' bag State TV awards | date=15 November 2008}}</ref> || Best Second Actress || ''Veedu'' || rowspan="2" {{won}} |
| 2007 || ''Kerala State Television Awards''<ref>{{cite news| url=http://www.hindu.com/2008/11/15/stories/2008111554400400.htm | location=Chennai, India | work=The Hindu | title='Daya' and 'Typewriter' bag State TV awards | date=15 November 2008}}</ref> || Best Second Actress || ''Veedu'' || rowspan="2" {{won}} |
||
|- |
|- |
||
| rowspan="2" | 2008 || rowspan="2" |''[[దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు]]'' || [[ |
| rowspan="2" | 2008 || rowspan="2" |''[[దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు]]'' || [[ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నూతన నటీమణులు]] || rowspan="3" | ''[[ముల్లా]]'' |
||
|- |
|- |
||
| [[Filmfare Award for Best Actress – Malayalam|Best Actress - Malayalam]] || {{nom}} |
| [[Filmfare Award for Best Actress – Malayalam|Best Actress - Malayalam]] || {{nom}} |
||
|- |
|- |
||
| rowspan="2" | 2009 || ''[[ |
| rowspan="2" | 2009 || ''[[ఆసియానెట్ సినిమా పురస్కారాలు]]'' || Best New Face of the Year (Female) || rowspan="2" {{won}} |
||
|- |
|- |
||
| ''AMMA Awards'' || Best Supporting Actress || ''[[Puthiya Mukham]]'' |
| ''AMMA Awards'' || Best Supporting Actress || ''[[Puthiya Mukham]]'' |
06:50, 30 జూన్ 2020 నాటి కూర్పు
మీరా నందన్, దక్షిణ భారత సినీ నటి. మలయాళ టీవీలో వ్యాఖ్యాతగా కెరీర్ ప్రారంభించింది ఆమె. ఆ తరువాత సినిమాల్లో నటిగా మారింది మీరా. ఆమె ఎక్కవగా మలయాళ సినిమాల్లో నటించింది.
తొలినాళ్ళ జీవితం
26 నవంబరు 1990న కొచ్చిలో జన్మించింది మీరా. ఆమె అసలు పేరు మీరా నందకుమార్. ఆమె తల్లిదండ్రులు నందకుమార్, మాయ.[1] ఆమె తమ్ముడు అర్జున నందకుమార్. మీరా భవన్స్ విద్యా మందిర్ లో ప్రాథమిక విద్య చదివింది. ఎర్నాకులంలోని సెయింట్ తెరిస్సా కళాశాలలో ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీ పూర్తి చేసింది. ఆ తరువాత మణిపాల్ విశ్వవిద్యాలయం నుండి దూర విద్య ద్వారా మాస్ కమ్యూనికేషన్ లో మాస్టర్స్ చదివింది ఆమె.[2][3] నటి దివ్య ఉన్ని కు దూరపు బంధువు అవుతుంది మీరా.[4]
కెరీర్
మోహన్ లాల్ కు చెందిన యాడ్ లో మొట్టమొదటిసారి నటించింది మీరా. 2007లో ఆసియా నెట్ లో ప్రసారమైన ఐడియా స్టార్ సింగర్ షో కోసం గాయనిగా ఆడిషన్ కు వెళ్ళిన మీరా, చివరికి ఆ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఎంపికవ్వడం విశేషం. ఆమె అమృతా టీవి, జీవన్ టీవీల్లో కూడా ఎన్నో షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది.[5]
పురస్కారాలు
Year | Award | Category | Film | Result |
---|---|---|---|---|
2007 | Kerala State Television Awards[6] | Best Second Actress | Veedu | గెలుపు |
2008 | దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు | ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నూతన నటీమణులు | ముల్లా | |
Best Actress - Malayalam | ప్రతిపాదించబడింది | |||
2009 | ఆసియానెట్ సినిమా పురస్కారాలు | Best New Face of the Year (Female) | గెలుపు | |
AMMA Awards | Best Supporting Actress | Puthiya Mukham |
మూలాలు
- ↑ "Meera Nandan celebrates her birthday in LA!". Sify. Archived from the original on 14 డిసెంబర్ 2009. Retrieved 10 November 2009.
{{cite web}}
: Check date values in:|archive-date=
(help) - ↑ "മീര എഴുതുകയാണ്". mangalamvarika.com. Oct 20, 2014. Retrieved 20 October 2014.
- ↑ "മീരയ്ക്ക് പുതിയ മുഖം – articles,fashion – Mathrubhumi Eves". Mathrubhumi.com. Retrieved 9 July 2014.
- ↑ admin on 1 (16 June 2012). "'I have not yet found true love' -Meera Nandan". Southscope.in. Retrieved 9 July 2014.
{{cite web}}
: More than one of|author=
and|last=
specified (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ "Welcome to". Sify.com. 20 January 2007. Retrieved 9 July 2014.
- ↑ "'Daya' and 'Typewriter' bag State TV awards". The Hindu. Chennai, India. 15 November 2008.