వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కొసైన్ సారూప్యత: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
== కొసైన్ సారూప్యత ==
== [[కొసైన్ సారూప్యత]] ==
ఈ వ్యాసం అనువాద పరికరం ఇచ్చిన దాన్ని తెచ్చ్చి ఇక్కడ పెట్టేసినట్టుంది. భాష కృతకంగా ఉంది. ఉదాహరణకు:
ఈ వ్యాసం అనువాద పరికరం ఇచ్చిన దాన్ని తెచ్చ్చి ఇక్కడ పెట్టేసినట్టుంది. భాష కృతకంగా ఉంది. ఉదాహరణకు:
# ఇది రెండింటికి సాధారణీకరించబడిన అదే వెక్టర్స్ యొక్క అంతర్గత ఉత్పత్తికి సమానం. [అర్థం కావడం లేదు. పైగా "ఉత్పత్తి" అనే మాట ఇక్కడ సరైనది కాదు, ఇక్కడ "లబ్ధం" అనే మాట వాడాలి]
# ఇది రెండింటికి సాధారణీకరించబడిన అదే వెక్టర్స్ యొక్క అంతర్గత ఉత్పత్తికి సమానం. [అర్థం కావడం లేదు. పైగా "ఉత్పత్తి" అనే మాట ఇక్కడ సరైనది కాదు, ఇక్కడ "లబ్ధం" అనే మాట వాడాలి]

06:56, 17 సెప్టెంబరు 2020 నాటి కూర్పు

ఈ వ్యాసం అనువాద పరికరం ఇచ్చిన దాన్ని తెచ్చ్చి ఇక్కడ పెట్టేసినట్టుంది. భాష కృతకంగా ఉంది. ఉదాహరణకు:

  1. ఇది రెండింటికి సాధారణీకరించబడిన అదే వెక్టర్స్ యొక్క అంతర్గత ఉత్పత్తికి సమానం. [అర్థం కావడం లేదు. పైగా "ఉత్పత్తి" అనే మాట ఇక్కడ సరైనది కాదు, ఇక్కడ "లబ్ధం" అనే మాట వాడాలి]
  2. పొడవు 1 కలిగి ఉంటుంది. [ఇది పై వాక్యంతో కలిసి ఉండాల్సిన వాక్యం. కానీ, విడిగా రాయడంతో అర్థం లేకుండా పోయింది.]
  3. సున్న డిగ్రీ యొక్క కొసైన్ 1,మరియు ఇది (0, π] రేడియన్లు విరామంలో మధ్య ఉన్న ఏ కొణానికైనా 1 కన్నా తక్కువ ఉంటుంది. ఇది ధోరణి యొక్క తీర్పు మరియు పరిమాణం కాదు [మొదటి వాక్యం కారణమైతే రెండో వాక్యం దాని ఫలితం. కాబట్టి రెండో వాక్యంలో "అందుచేత" అనో "కాబట్టి" అనో మొదలు కావాలి. అలా రాయనందువలన విషయం పట్టు కోల్పోయింది. ఇంకోటి ఈ రెండో వాక్యంలో "మరియు" ఉండడంతో వాక్యం అర్థం మారిపోయి,మూలం లోని అర్థానికి భిన్నమైన అర్థం స్ఫురిస్తోంది. తీర్పును సూచిస్తుంది తప్ప, పరిమాణాన్ని సూచించదు అనే అర్థం రావాల్సి ఉండగా ఇక్కడ రాసినది ఆ అర్థం సూచించడం లేదు.]

ఇలాంటి అనువాద దోషాలు ఇంకా ఉన్నాయి. ఇక "మరియు"లు సరేసరి. తొలగింపు ప్రతిపాదనను సమర్ధిస్తున్నాను. ఒక వారంలోగా సరిచేస్తే సరి, లేదంటే తొలగించాలి. అన్నువాద పరికరం చేసే అనువాదాన్ని తగు మాఅర్పులు చేస్తే తప్ప ప్రచురణకు అనుకూలంగా ఉండదన్న సంగతి ఈ వాడుకరికి తెలియజెప్పాలి. __చదువరి (చర్చరచనలు) 02:07, 3 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]