మత్తు వదలరా (2019 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 50: పంక్తి 50:
* మత్తు వదలరా (టైటిల్ ట్రాక్) - [[ఎం.ఎం. కీరవాణి]], కాల భైరవ.
* మత్తు వదలరా (టైటిల్ ట్రాక్) - [[ఎం.ఎం. కీరవాణి]], కాల భైరవ.
* సాలా రే సాలా - రాకేందు మౌళి, పృథ్వీ చంద్ర.
* సాలా రే సాలా - రాకేందు మౌళి, పృథ్వీ చంద్ర.

== విడుదల - స్పందన ==


== మూలాలు ==
== మూలాలు ==

17:15, 29 నవంబరు 2020 నాటి కూర్పు

మత్తు వదలరా
మత్తు వదలరా సినిమా పోస్టర్
దర్శకత్వంరితేష్ రాణా
రచనరితేష్ రానా
ఆర్. తేజ
నిర్మాతచిరంజీవి (చెర్రీ)
హేమలత
తారాగణంశ్రీసింహ
నరేష్ అగస్త్య
అతుల్య చంద్ర
సత్య
ఛాయాగ్రహణంసురేష్ సారంగం
కూర్పుకార్తీక శ్రీనివాస్
సంగీతంకాల భైరవ
నిర్మాణ
సంస్థ
మైత్రి మూవీ మేకర్స్
విడుదల తేదీ
2019 డిసెంబరు 24 (2019-12-24)
సినిమా నిడివి
130 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్₹2.1 కోట్లు[1]

మత్తు వదలరా 2019, డిసెంబరు 24న విడుదలైన తెలుగు కామెడీ థ్రిల్లర్ సినిమా. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మాణ సారథ్యంలో రితేష్ రాణా[2] తొలిసారిగా దర్శకత్వం వహించిన చిత్రంలో శ్రీసింహ, నరేష్ అగస్త్య, అత్యుల చంద్ర, సత్య,  బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ తదితరులు నటించగా,[3] కాలభైరవ సంగీతం అందించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతమై,[1] మంచి సమీక్షలు కూడా అందుకుంది.[4] ఈ చిత్ర ప్రదర్శనకోసం హైదరాబాదులో మరికొన్ని థియేటర్లు కూడా ఇచ్చారు.[5]

నటవర్గం

సాంకేతికవర్గం

  • దర్శకత్వం: రితేష్ రాణా
  • నిర్మాత: చిరంజీవి (చెర్రీ), హేమలత
  • రచన: రితేష్ రానా, ఆర్. తేజ
  • సంగీతం: కాల భైరవ
  • సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం
  • కూర్పు: కార్తీక శ్రీనివాస్
  • నిర్మాణ సంస్థ: మైత్రి మూవీ మేకర్స్

పాటలు

ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించాడు.

  • మత్తు వదలరా (టైటిల్ ట్రాక్) - ఎం.ఎం. కీరవాణి, కాల భైరవ.
  • సాలా రే సాలా - రాకేందు మౌళి, పృథ్వీ చంద్ర.

విడుదల - స్పందన

మూలాలు

  1. 1.0 1.1 Sharma, Bhavana (2019-12-29). "Must know! Here's what helped Rajamouli's nephews succeed at box office with Mathu Vadalara". International Business Times, India Edition (in english). Retrieved 2020-02-25.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  2. Kumar, Hemanth (2019-12-26). "Mathu Vadalara movie review: Ritesh Rana's thriller is a superb blend of suspense and comedy". Firstpost (in ఇంగ్లీష్). Retrieved 2020-02-25.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. Dundoo, Sangeetha Devi (2019-12-25). "'Mathu Vadalara' review: Till 'meth' does us apart". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-02-25.
  4. Pathi, Thadhagath (25 December 2019). "Mathu Vadalara Movie Review: A perfect thriller which makes the audience glued to their seats and also spills some laughs". The Times of India. Retrieved 27 February 2020.{{cite news}}: CS1 maint: url-status (link)
  5. Neeshita Nyayapati (28 December 2019). "'Mathu Vadalara' gets new screens and shows". The Times of India.

ఇతర లంకెలు