చిలకా ఏతోడులేక (పాట): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) ఖాళీ విభాగం తొలగింపు |
K.Venkataramana (చర్చ | రచనలు) కాపీ హక్కుల నిబంధనల మేరకు మొత్తంపాటను చేర్చరాదు |
||
పంక్తి 22: | పంక్తి 22: | ||
కురిసే ఈ కాసుల జడిలో అలసీ నిరుపేదైనావే //చిలుకా// |
కురిసే ఈ కాసుల జడిలో అలసీ నిరుపేదైనావే //చిలుకా// |
||
'''చరణం 2:''' |
|||
అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో |
|||
మమకారం విలువెంతో మరిచావా సిరిమైకంలో |
|||
ఆనందం పొంగే నీ ధనరాశితో అనాధగా మిగిలావే అమావాస్యలో |
|||
తీరా నీవు కనుతెరిచాకా తీరం కనబడదే యింకా //చిలుకా// |
|||
== '''పురస్కారాలు''' == |
== '''పురస్కారాలు''' == |
13:18, 22 డిసెంబరు 2020 నాటి కూర్పు
చిలకా ఏతోడు లేక అనే ఈ పాట 1994లో విడుదలైన శుభలగ్నం చిత్రంలోని సుప్రసిద్ధమైన పాట. ఈ పాట రాసినందుకు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి రాష్ట్రస్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి వచ్చింది. ఈ పాటను గానం చేసింది ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, సంగీతం అందించింది ఎస్. వి. కృష్ణారెడ్డి
పాటలోని సాహిత్యం
పల్లవి:
చిలుకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక
మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చేజారాక
లాభం ఎంతొచిందమ్మ సౌభాగ్యం అమ్మేశాక //చిలుకా//
చరణం 1:
బ్రతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించవే
వెలుగుల్ని వెలివేసే కలలోనే జీవించావే
అమృతమే చెల్లించి ఆ విలువతో హాలహలం కొన్నావే అతి తెలివితో
కురిసే ఈ కాసుల జడిలో అలసీ నిరుపేదైనావే //చిలుకా//
పురస్కారాలు
- సిరివెన్నెల సీతారామశాస్త్రి- ఉత్తమ గీత రచయితగా నంది పురస్కారం -1994
- కళాసాగర్ అవార్డు -1994
- మనస్విని అవార్డు -1994
'వీడియో లింకులు
.