చిలకా ఏతోడులేక (పాట): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox Standard <!-- See Wikipedia:WikiProject_Songs -->
| title = చిలకా ఏతోడులేక
| english_title =
| comment =
| image = Andhela Ravamidhi.JPG
| image_size = 200px
| caption = చిలకా ఏతోడులేక పాటలోని దృశ్యం
| writer = [[సిరివెన్నెల సీతారామశాస్త్రి]]
| composer = [[ఎస్. వి. కృష్ణారెడ్డి]]
| lyricist = [[సిరివెన్నెల సీతారామశాస్త్రి]]
| published = [[శుభలగ్నం]] (1994)
| written = ఆంధ్రప్రదేశ్
| language = [[తెలుగు భాష|తెలుగు]]
| form =
| original_artist = [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]]
| recorded_by =
| performed_by = [[జగపతిబాబు]], [[ఆమని]], [[రోజా సెల్వమణి|రోజా]]
}}

'''చిలకా ఏతోడు లేక''' పాట 1994లో విడుదలైన [[శుభలగ్నం]] చిత్రంలోని పాట. ఈ పాట రాసినందుకు [[సిరివెన్నెల సీతారామశాస్త్రి]] గారికి రాష్ట్రస్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి వచ్చింది. [[ఎస్. వి. కృష్ణారెడ్డి]] సంగీతం అందించిన ఈ పాటను [[ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం]] పాడాడు.<ref>{{Cite web|url=https://www.amazon.com/Chilaka-Ye-Thodu-Leka/dp/B00C1N2AKC|title=Chilaka Ye Thodu Lekha|last=|first=|date=|website=www.amazon.com|url-status=live|archive-url=|archive-date=|access-date=2020-12-22}}</ref>

16:57, 22 డిసెంబరు 2020 నాటి కూర్పు

"చిలకా ఏతోడులేక"
చిలకా ఏతోడులేక పాటలోని దృశ్యం
రచయితసిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతంఎస్. వి. కృష్ణారెడ్డి
సాహిత్యంసిరివెన్నెల సీతారామశాస్త్రి
ప్రచురణశుభలగ్నం (1994)
రచింపబడిన ప్రాంతంఆంధ్రప్రదేశ్
భాషతెలుగు
గాయకుడు/గాయనిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
చిత్రంలో ప్రదర్శించినవారుజగపతిబాబు, ఆమని, రోజా

చిలకా ఏతోడు లేక పాట 1994లో విడుదలైన శుభలగ్నం చిత్రంలోని పాట. ఈ పాట రాసినందుకు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి రాష్ట్రస్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి వచ్చింది. ఎస్. వి. కృష్ణారెడ్డి సంగీతం అందించిన ఈ పాటను ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం పాడాడు.[1]

పాట నేపథ్యం

డబ్బుకోసం కట్టుకున్న భర్తను వేరే అమ్మాయికి అమ్ముకున్న భార్యకు తన భర్త, మాంగళ్యం విలువ తెలిసిన సందర్భంలో వచ్చే పాట.

పాటలోని సాహిత్యం

చిలక ఏతోడులేక పాటలోని దృశ్యం.

పల్లవి:
చిలుకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక
మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చేజారాక
లాభం ఎంతొచిందమ్మ సౌభాగ్యం అమ్మేశాక //చిలుకా//

చరణం 1:
బ్రతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించవే
వెలుగుల్ని వెలివేసే కలలోనే జీవించావే
అమృతమే చెల్లించి ఆ విలువతో హాలహలం కొన్నావే అతి తెలివితో
కురిసే ఈ కాసుల జడిలో అలసీ నిరుపేదైనావే //చిలుకా//

పురస్కారాలు

  1. సిరివెన్నెల సీతారామశాస్త్రి- ఉత్తమ గీత రచయితగా నంది పురస్కారం -1994
  2. కళాసాగర్ అవార్డు -1994
  3. మనస్విని అవార్డు -1994

మూలాలు

  1. "Chilaka Ye Thodu Lekha". www.amazon.com. Retrieved 2020-12-22.{{cite web}}: CS1 maint: url-status (link)

వీడియో లింకులు

  1. యూట్యూబ్ లో పాట వీడియో
  2. యూట్యూబ్ లో ఈ పాట వీడియో