జునెబోటొ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Pranayraj1985, పేజీ జునెబోటొ ను జునెబోటొ జిల్లా కు దారిమార్పు లేకుండా తరలించారు: జిల్లా పేజి
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4: పంక్తి 4:
| native_name =
| native_name =
| native_name_lang =
| native_name_lang =
| settlement_type = [[Districts of Nagaland|District]]
| settlement_type = [[నాగాలాండ్]] రాష్ట్ర జిల్లా
| image_skyline = Sumitraditional.jpg
| image_skyline = Sumitraditional.jpg
| image_alt = Lining up for inspection
| image_alt =
| image_caption = A Sumi Naga festival in Zunheboto district
| image_caption = సుమి నాగ పండుగ
| image_flag =
| image_flag =
| flag_alt =
| flag_alt =
పంక్తి 19: పంక్తి 19:
| image_map = Nagaland Zunheboto district map.png
| image_map = Nagaland Zunheboto district map.png
| map_alt =
| map_alt =
| map_caption = Zunheboto district's location in Nagaland
| map_caption = నాగాలాండ్ లో ప్రాంతం ఉనికి
| pushpin_map =
| pushpin_map =
| pushpin_label_position =
| pushpin_label_position =
పంక్తి 30: పంక్తి 30:
| coordinates_display = inline,title
| coordinates_display = inline,title
| coordinates_footnotes =
| coordinates_footnotes =
| subdivision_type = [[States of India|State]]
| subdivision_type = దేశం
| subdivision_name = [[Nagaland]]
| subdivision_name = {{flag|భారతదేశం}}
| subdivision_type1 = Country
| subdivision_type1 = [[రాష్ట్రం]]
| subdivision_name1 = [[India]]
| subdivision_name1 = [[నాగాలాండ్]]
| subdivision_type2 =
| subdivision_type2 =
| subdivision_name2 =
| subdivision_name2 =
పంక్తి 42: పంక్తి 42:
| founder =
| founder =
| seat_type =
| seat_type =
| seat = [[Zunheboto]]
| seat = [[జునెబోటొ]]
| government_footnotes =
| government_footnotes =
| leader_party =
| leader_party =
| leader_title =
| leader_title =
| leader_name =
| leader_name =
| unit_pref = Metric<!-- or US or UK -->
| unit_pref = మెట్రిక్
| area_footnotes =
| area_footnotes =
| area_total_km2 =
| area_total_km2 =
పంక్తి 62: పంక్తి 62:
| population_demonym =
| population_demonym =
| population_note =
| population_note =
| timezone1 = [[Indian Standard Time|IST]]
| timezone1 = భారత కాలమానం
| utc_offset1 = +05:30
| utc_offset1 = +5:30
| postal_code_type = [[పిన్‌కోడ్]]
| timezone1_DST =
| utc_offset1_DST =
| postal_code_type =
| postal_code =
| postal_code =
| area_code_type =
| area_code_type =
| area_code =
| area_code =
| iso_code = IN-NL-ZU
| website = http://zunheboto.nic.in/
| website = http://zunheboto.nic.in/
| footnotes =
| footnotes =
పంక్తి 134: పంక్తి 131:
{{Geographic location
{{Geographic location
|Centre = జునెబోటొ జిల్లా
|Centre = జునెబోటొ జిల్లా
|North = [[మొకొక్‌ఛుంగ్]]
|North = [[మొకొక్‌ఛుంగ్ జిల్లా]]
|Northeast = [[తుఏన్‌సాంగ్ | తుఏన్‌సాంగ్ జిల్లా]]
|Northeast = [[తుఏన్‌సాంగ్ జిల్లా]]
|East = [[కిఫిరె|కిఫెరె జిల్లా]]
|East = [[కిఫెరె జిల్లా]]
|Southeast =
|Southeast =
|South = [[ఫేక్| ఫేక్ జిల్లా]]
|South = [[ఫెక్ జిల్లా]]
|Southwest = [[కోహిమా| కోహిమా జిల్లా]]
|Southwest = [[కోహిమా జిల్లా]]
|West = [[వోఖా|వోఖా జిల్లా]]
|West = [[వోఖా జిల్లా]]
|Northwest =
|Northwest =
}}
}}

18:18, 3 జనవరి 2021 నాటి కూర్పు

జునెబోటొ జిల్లా
నాగాలాండ్ రాష్ట్ర జిల్లా
సుమి నాగ పండుగ
సుమి నాగ పండుగ
నాగాలాండ్ లో ప్రాంతం ఉనికి
నాగాలాండ్ లో ప్రాంతం ఉనికి
దేశం భారతదేశం
రాష్ట్రంనాగాలాండ్
Seatజునెబోటొ
Population
 (2011)
 • Total1,41,014
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
Websitehttp://zunheboto.nic.in/

నాగాలాండ్ రాష్ట్రంలోని జిల్లాలలో జునేబోటొ ఒకటి.

భౌగోళికం

జునెబోటొ జిల్లా తూర్పు సరిహద్దులో మొకొక్‌ఛుంగ్ జిల్లా, పడమర సరిహద్దులో వోఖా జిల్లా, ఉత్తర సరిహద్దులో కోహిమా జిల్లా, దక్షిణ సరిహద్దులో కోహిమా జిల్లా ఉన్నాయి. జిల్లా కేంద్రంగా జునెబోటొ పట్టణం సతతహరితారణ్యాలు, చిన్న సెలయేళ్ళు, నదులు ఉన్నాయి. జిల్లాలో సటాయి పర్వతశ్రేణులు సతక సబ్‌డివిషన్ లోని 10 గ్రామాలను చుట్టి ఉన్నాయి. బ్లిత్‌ ట్రాగోపాన్, కలిజ్ ఫీసెంట్, పీకాక్ ఫీసెంట్ వంటి అతరించిపోతున్న జంతువులిక్కడ ఉన్నాయి.

గణాంకాలు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య 141,014[1]
ఇది దాదాపు సెయింట్ లూసియా దేశ జనసంఖ్యకు సమానం [2]
అమెరికాలోని నగర జనసంఖ్యకు సమం
640 భారతదేశ జిల్లాలలో 605వ స్థానంలో ఉంది [1]
1చ.కి.మీ జనసాంద్రత
2001-11 కుటుంబనియంత్రణ శాతం
స్త్రీ పురుష నిష్పత్తి 981:1000 [1],
జాతియ సరాసరి (928) కంటే అధికం
అక్షరాస్యత శాతం 86.26%.[1]
జాతియ సరాసరి (72%) కంటే అధికం

జునెబోటొ జిల్లా సుమీనాగాలకు పుట్టిల్లు. వీరు నాగాలాండ్ గిరిజనజాతులలో భయంకరులుగా భావించబడుతున్నారు. క్రైస్తవ మిషనరీలు ప్రవేశించే వరకు వీరు " హెడ్ హంటింగ్ " (తలను వ్టాడుట) చేస్తూ ఉండేవారు. క్రైస్తవ మిషనరీలు వీరిని క్రిస్టియానిటీకి మార్చారు. ప్రస్తుతం వీరు ప్రశాంత జీవితం సాగిస్తూ ఉన్నారు. వీరు అత్యంత శ్రమకోర్చి జీవించగలిగిన వారు.

విద్య

జునెబోటొ జిల్లాలోని లుమామి గ్రామంలో నాగాలాండ్ యూనివర్శిటీ ఉంది. నాగాలాండ్ ప్రజలకిది " సాంస్కృతిక కేంద్రంగా ఉంది. నాగాలాండ్ లోని పలుజాతులకు చెందిన ప్రజలందరూ ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు.

మూలాలు

  1. 1.0 1.1 1.2 1.3 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Saint Lucia 161,557 July 2011 est. {{cite web}}: line feed character in |quote= at position 12 (help)

వెలుపలి లింకులు

మూస:నాగాలాండ్ లోని జిల్లాలు వర్గం:భారతదేశం లోని జిల్లాలు