మొలస్కా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: bs, gl, ka, ta
పంక్తి 57: పంక్తి 57:


[[en:Mollusca]]
[[en:Mollusca]]
[[ta:மெல்லுடலி]]
[[ar:رخويات]]
[[ar:رخويات]]
[[bg:Мекотели]]
[[bg:Мекотели]]
[[bs:Mekušci]]
[[ca:Mol·lusc]]
[[ca:Mol·lusc]]
[[cs:Měkkýši]]
[[cs:Měkkýši]]
పంక్తి 71: పంక్తి 73:
[[fi:Nilviäiset]]
[[fi:Nilviäiset]]
[[fr:Mollusca]]
[[fr:Mollusca]]
[[gl:Molusco]]
[[he:רכיכות]]
[[he:רכיכות]]
[[hr:Mekušci]]
[[hr:Mekušci]]
పంక్తి 80: పంక్తి 83:
[[it:Mollusca]]
[[it:Mollusca]]
[[ja:軟体動物]]
[[ja:軟体動物]]
[[ka:მოლუსკები]]
[[ko:연체동물]]
[[ko:연체동물]]
[[la:Mollusca]]
[[la:Mollusca]]

11:29, 27 ఆగస్టు 2008 నాటి కూర్పు

మొలస్కా
కాల విస్తరణ: Ediacaran or కాంబ్రియన్ - Recent
Caribbean Reef Squid, Sepioteuthis sepioidea
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
మొలస్కా

తరగతులు

Caudofoveata
Aplacophora
Polyplacophora
Monoplacophora
Bivalvia
Scaphopoda
Gastropoda
Cephalopoda
Rostroconchia
Helcionelloida
† ?Bellerophontida

మొలస్కా (Mollusca) జీవులు "మెత్తటి శరీరం" (మొలస్కస్ - మెత్తని)గల త్రిస్తరిత, ద్విపార్శ్వ సౌష్ఠవం, విఖండ, విభక్త కుహరపు జంతువులు. ఇవి జంతుప్రపంచంలో కీటకాల తర్వాత రెండో అతి పెద్ద వర్గాన్ని ఏర్పరుస్తాయి. ఇవి సముద్ర, మంచినీటి, భూచర పరిసరాల్లాంటి అన్ని ఆవాసాలలో నివసిస్తాయి. మనకు బాగా తెలిసిన మొలస్కా జీవులు నత్తలు, శంఖాలు, ముత్యపుచిప్పలు, స్క్విడ్ లు, ఆక్టోపస్ లాంటివి.

సాధారణ లక్షణాలు

  • శరీరం కర్పరంతో ఆవరించి ఉంటుంది.
  • ఇవి ఎక్కువగా ద్విపార్శ్వ సౌష్టవాన్ని కనబరుస్తాయి.
  • శరీరం మూడు భాగాలుగా విభజితమై ఉంటుంది. 1. చలనపు విధులని నిర్వర్తించే ఉదరపు పెద్ద పాదం, 2. అంతరాంగ అవయవాలు గల అంతరాంగ ద్రవ్యం, 3. అంతరాంగ ద్రవ్యాన్ని కప్పుటూ ఒక బరువైన ప్రావారం అనే కణజాలం మడత ఉంటుంది. కొన్నిటిలో స్పష్టమైన తల ఉంటుంది.
  • శరీర కుహరం ఒక రక్తకుహరం. నిజశరీరకుహరం మూత్రపిండాలకు, బీజకోశాలకు, హృదయావణానికి పరిమితమై ఉంటుంది.
  • ఎక్కువ జీవులలో ఆస్యకుహరంలో రాడ్యులా అనే నికషణ పరికరం ఉంటుంది. రాడ్యులా మీద అడ్డు వరసలో ఉన్న కైటిన్ దంతాలు ఆహారాన్ని నికషణ చేయడానికి సహాయపడతాయి.
  • కంకాభాంగాలనే శ్వాసావయావాలు, ప్రావార కుహరంలో ఉంటాయి.
  • వివృత రక్తప్రసరణ వ్యవస్థ ఉంటుంది.
  • నాడీసంధులు, సంధాయకాలు, సంయోజకాలతో నాడీవ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది.
  • ఓస్ఫేడియం ఒక ప్రత్యేక జ్ఞానాంగం. ఇది నీటి నాణ్యతను పరీక్షించే రసాయన గ్రహకాంగం. స్పర్శకాలు, నేత్రాలు వంటి ఇతర జ్ఞానాంగాలు అధిక మొలస్కాలలో ఉంటాయి.
  • విసర్జన నాళికాయుత అంత్యవృకాలు వల్ల జరుగుతుంది.
  • మొలస్కాలు అధికంగా ఏకలింగజీవులు.

వర్గీకరణ

  • విభాగం 1: ఏప్లాకోపోరా: ఉ. నియోమీనియం
  • విభాగం 2: పాలిప్లాకోఫోరా: ఉ. కైటాన్
  • విభాగం 3: మోనోప్లాకోఫోరా: ఉ. నియోపిలైనా
  • విభాగం 4: గాస్ట్రోపోడా: ఉ. పైలా - నత్తలు, శంఖాలు
  • విభాగం 5: స్కాఫోపోడా: ఉ. డెంటాలియమ్
  • విభాగం 6: పెలిసిపోడా: ఉ. యూనియో
  • విభాగం 7: సెఫాలోపోడా: ఉ. సెపియా - ఆక్టోపస్

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=మొలస్కా&oldid=333117" నుండి వెలికితీశారు