ఏ.వి.సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3: పంక్తి 3:


==నటించిన సినిమాలు==
==నటించిన సినిమాలు==
*[[శ్రీ సీతారామ కళ్యాణం]] (1961)
Sri Seetha Rama Kalyanam (1961)
*[[శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం]] (1960)
Sri Venkateswara Mahatmyam (1960) .... Akasa Raju
Jayabheri (1959)
*[[జయభేరి]] (1959)
*[[చెంచు లక్ష్మి]] (1958)
Chenchu Lakshmi (1958/I)
*[[మాంగల్యబలం]] (1958)
Mangalya Balam (1958)
Sarangadhara (1957)
*[[సారంగధర]] (1957)
*[[పెద్ద మనుషులు]] (1954)
Peddamanushulu (1954)
*[[శ్రీ కాళహస్తీశ్వర మహత్యం]] (1954)
Sri Kalahastiswara Mahatyam (1954) .... Basavareddy
*[[పల్లెటూరి పిల్ల]] (1950)
Palletoori Pilla (1950) .... Kampanna Dora
*[[వింధ్యారాణి]] (1948)
Vindhyarani (1948)
Madalasa (1948)
*[[మదాలస]] (1948)
*[[వరవిక్రయం]] (1939)
Vara Vikrayam (1939) .... Judge
*[[మోహినీ భస్మాసుర]] (1938)
Mohini Bhasmasura (1938)



==బయటి లింకులు==
==బయటి లింకులు==

15:30, 21 ఫిబ్రవరి 2009 నాటి కూర్పు

ఏ.వి.సుబ్బారావు తెలుగు రంగస్థల నటుడు మరియు పద్య గాయకుడు. పద్యం కమ్మగా పాడేవాడు. వింటున్నవారు అందులో లీనమయ్యేవారు. పద్యాన్ని, సంభాషణలాగా అర్థమయ్యేలా చేస్తూ ప్రేక్షకుల్ని ఆనందసాగరంలో ఓలలాడించేవాడు. కుప్పా సూర్యనారాయణ, వేమూరి సీతారామశాస్త్రి. విష్ణుభొట్ల వెంకటేశ్వర్లు ఇతన్ని తీర్చిదిద్దారు. శ్రీకృష్ణ రాయబారం, గయోపాఖ్యానం' కురుక్షేత్రం, శ్రీకృష్ణ తులాభారం, రామాంజనేయయుద్ధం, చింతామణి వంటి నాటకాల్లో ప్రధానపాత్రలకు వన్నెతెచ్చాడు. జంధ్యాల పాపయ్యశాస్త్రి గానకోకిల బిరుదుతో సత్కరించారు. ఏ.వి.సుబ్బారావు పద్యాలు గ్రామఫోను రికార్డులున్నాయి.

నటించిన సినిమాలు

బయటి లింకులు

ఐ.ఎమ్.డి.బి.లో ఏ.వి.సుబ్బారావు పేజీ.