త్రిశూలం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి విస్తరణ
చి యంత్రము కలుపుతున్నది: fr:Trisula
పంక్తి 10: పంక్తి 10:


[[en:Trishula]]
[[en:Trishula]]
[[fr:Trisula]]
[[ja:トリシューラ]]
[[ja:トリシューラ]]
[[ms:Trisula]]
[[ms:Trisula]]

23:10, 26 ఫిబ్రవరి 2010 నాటి కూర్పు

పరమశివుని ఆయుధమైన త్రిశూలం

త్రిశూలం ఒక ఆయుధం. హిందూ దేవతలలో ప్రముఖుడైన శివుడు ఈ ఆయుధం ధరిస్తాడు. ఈ ఆయుధానికి మూడు పదునైన కోణాలతో గల ఈటె వంటి అమరిక కలిగి ఉంటుంది. ఈ ఆయుధం ద్వారా పరమ శివుడు ఎందరో రాక్షసులను, లోకఖంటకులను సంహారం కావించాడు. దుర్గామాత ఏడు చేతులలో ఒక చేతిలో కూడా త్రిశూలం కనిపిస్తుంది. [1]

బయటి లింకులు

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=త్రిశూలం&oldid=492368" నుండి వెలికితీశారు