రతి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: mr:संभोग
పంక్తి 1: పంక్తి 1:
{{అయోమయం}}
{{అయోమయం}}
[[ఫైలు:Édouard-Henri Avril (13).jpg|thumb|The [[missionary position]] of human sexual intercourse depicted by [[Édouard-Henri Avril]]]]
[[ఫైలు:Édouard-Henri Avril (13).jpg|thumb|మిషనరీ భంగిమలో రతి ప్రక్రియ జరుపుకొంటున్న జంట [[Édouard-Henri Avril]] చే గీయబడిన చిత్రం]]
[[ఫైలు:Lion sex.jpg|thumb|A pair of [[lion]]s copulating in the [[Maasai Mara]], [[Kenya]]]]
[[ఫైలు:Lion sex.jpg|thumb| [[కెన్యా]] లో ని [[Maasai Mara]] జంతుసంరక్షణా కేంద్రంలో రతి ప్రక్రియలో ఉన్న సింహాలు]]
'''రతి''' లేదా '''సెక్స్''' (Sexual intercourse) స్తీ పురుషుల మధ్య జరిగే శృంగార సృష్టి కార్యక్రమము. భార్యాభర్తల మధ్య జరిగే రతి మూలంగా, భార్య [[గర్భం]] ధరించి, [[పిల్లలు]] కలిగి వారి [[కుటుంబం]] మరియు [[వంశం]] వృద్ధి చెందుతాయి. జీవశాస్త్రం ప్రకారం పురుషాంగం [[యోని]]లో ప్రవేశించడాన్ని రతి అంటారు.<ref>[http://www.britannica.com/eb/article-9067000/sexual-intercourse sexual intercourse] [[బ్రిటానికా]] ప్రకారం</ref> సాధారణంగా రతిని అన్నిరకాల స్త్రీపురుష సంబంధాలకు మూలంగా భావిస్తారు.<ref name="health.discovery.com">{{cite web | author= | title= Sexual Intercourse | publisher=health.discovery.com | accessdate=2008-01-12 | url=http://health.discovery.com/centers/sex/sexpedia/intercourse.html}}</ref> ఆధునిక పాశ్చాత్య దేశాల్లో దీనిని మూడు రకాలుగా చెబుతారు. అవి: యోని ద్వారా రతి, నోటితో రతి లేదా [[ముఖరతి]] మరియు [[గుద రతి]]. అయితే చేతితో జననేంద్రియాలను ప్రేరేపించుకొనే [[హస్తప్రయోగం]] రతిగా పరిగణించరు. మనుషులకు భిన్నంగా, చాలా [[జంతువు]]లు రతి ప్రక్రియ సంతానాభివృద్ధి కోసమే ఋతుచక్రంలో నిర్ధిష్టమైన సమయంలో మాత్రమే జరుపుతాయి.<ref name="BOOKs.google.com">"Females of almost all species except man will mate only

during their fertile period, which is known as [[estrus]], or heat..." {{cite book | author = Helena Curtis| title =Biology | id = ISBN 0-87901-040-1 | publisher = Worth Publishers | year = 1975 |pages =1065 }}</ref><ref name="BOOKS.google.com">

పంక్తి 12: పంక్తి 12:
* రతి ప్రక్రియ ఒక మంచి వ్యాయామంతో సమానం మరియు ఎంతో శ్రేష్టమైనది.
* రతి ప్రక్రియ ఒక మంచి వ్యాయామంతో సమానం మరియు ఎంతో శ్రేష్టమైనది.
* రతి సమయంలో విడుదలయ్యె [[ఆక్సిటోసిన్]] ప్రభావం వలన తలనొప్పితో పాటు శారీరక నొప్పులను తగ్గిస్తుంది.
* రతి సమయంలో విడుదలయ్యె [[ఆక్సిటోసిన్]] ప్రభావం వలన తలనొప్పితో పాటు శారీరక నొప్పులను తగ్గిస్తుంది.
* సెక్స్ వలన [[రోగనిరోధక శక్తి]] వృద్ధి చెందుతుంది.
* రతి వలన [[రోగనిరోధక శక్తి]] వృద్ధి చెందుతుంది.
* సెక్స్ సమయంలో ఏర్పడే [[చెమట]]లో ఉపయోగమైన నూనెలు ఉంటాయి. ఇవి చర్మ సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తాయి.
* రతి సమయంలో ఏర్పడే [[చెమట]]లో ఉపయోగమైన నూనెలు ఉంటాయి. ఇవి చర్మ సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తాయి.
* మానసిక ఒత్తిడిని నయంచేసే అనేక హార్మోనులు రతి ప్రక్రియ లో విడుదలైతాయని శాస్త్రీయంగా నిరూపించడమైనది.
* మానసిక ఒత్తిడిని నయంచేసే అనేక హార్మోనులు రతి ప్రక్రియ లో విడుదలైతాయని శాస్త్రీయంగా నిరూపించడమైనది.

== రతి భంగిమలు ==
== రతి భంగిమలు ==
[[ఫైలు:Sitting-sex-position.jpg|thumb|right|ఒడిలో కూర్చునే [[రతి భంగిమ]]]]
[[ఫైలు:Sitting-sex-position.jpg|thumb|right|ఒడిలో కూర్చునే [[రతి భంగిమ]]]]
* మిషనరీ భంగిమ: అత్యంత సాధారణంగా సాధించగలిగేది.
* మిషనరీ భంగిమ: అత్యంత సాధారణంగా సాధించగలిగేది. పురుషుడు పైనుండి క్రింద స్త్రీ ఉండే భంగిమ.
* 69 భంగిమ: ఇద్దరు వ్యక్తులు ఎదురెదురుగా పడుకొని సాగించేది.
* 69 భంగిమ: ఇద్దరు వ్యక్తులు పరస్పర వ్యతిరేక దిశలో పడుకొని సాగించేది. ఈ భంగిమలో ఎక్కువగా ఒకరి జననాంగాలను ఇంకొకరు నోటితో ప్రేరేపించుకొంటారు.
* స్త్రీ పైనుండే భంగిమ: దీనినే "పురుషాయితము" అంటారు.
* స్త్రీ పైనుండే భంగిమ: దీనినే "పురుషాయితము" అంటారు.
* జంతువుల భంగిమ: వెనుక నుండి అంగప్రవేశం చేయగల
* జంతువుల భంగిమ: వెనుక నుండి అంగప్రవేశం చేయగల భంగిమ. ఎక్కువగా దీనిని పాశ్చాత్య దేశాలలో చేస్తారు. వీరు దీనిని కుక్క భంగిమ (డాగీ పొజిషన్) గా వ్యవహరిస్తారు.
* పురుషుని [[ఒడి]]లో స్త్రీ కూర్చుని జరిపే భంగిమ
* పురుషుని [[ఒడి]]లో స్త్రీ కూర్చుని జరిపే భంగిమ.

== స్వలింగ సంపర్కం ==
== స్వలింగ సంపర్కం ==
పంక్తి 33: పంక్తి 33:
== ఇవి కూడా చూడండి ==
== ఇవి కూడా చూడండి ==
* [[మానభంగం]]
* [[మానభంగం]]
*[[గుదరతి]]

== మూలాలు ==
== మూలాలు ==

06:36, 22 జూలై 2010 నాటి కూర్పు

మిషనరీ భంగిమలో రతి ప్రక్రియ జరుపుకొంటున్న జంట Édouard-Henri Avril చే గీయబడిన చిత్రం
కెన్యా లో ని Maasai Mara జంతుసంరక్షణా కేంద్రంలో రతి ప్రక్రియలో ఉన్న సింహాలు

రతి లేదా సెక్స్ (Sexual intercourse) స్తీ పురుషుల మధ్య జరిగే శృంగార సృష్టి కార్యక్రమము. భార్యాభర్తల మధ్య జరిగే రతి మూలంగా, భార్య గర్భం ధరించి, పిల్లలు కలిగి వారి కుటుంబం మరియు వంశం వృద్ధి చెందుతాయి. జీవశాస్త్రం ప్రకారం పురుషాంగం యోనిలో ప్రవేశించడాన్ని రతి అంటారు.[1] సాధారణంగా రతిని అన్నిరకాల స్త్రీపురుష సంబంధాలకు మూలంగా భావిస్తారు.[2] ఆధునిక పాశ్చాత్య దేశాల్లో దీనిని మూడు రకాలుగా చెబుతారు. అవి: యోని ద్వారా రతి, నోటితో రతి లేదా ముఖరతి మరియు గుద రతి. అయితే చేతితో జననేంద్రియాలను ప్రేరేపించుకొనే హస్తప్రయోగం రతిగా పరిగణించరు. మనుషులకు భిన్నంగా, చాలా జంతువులు రతి ప్రక్రియ సంతానాభివృద్ధి కోసమే ఋతుచక్రంలో నిర్ధిష్టమైన సమయంలో మాత్రమే జరుపుతాయి.[3][4]

రతివల్ల కలిగే లాభాలు

  • భార్యభర్తల మధ్య అనురాగం మరియు అనుబంధం పెరుగుతుంది.
  • ఆరోగ్యానికి ఉపయోగపడే అనేక హార్మోనులు సెక్స్ ప్రక్రియ సందర్భంగా విడుదల అవుతాయి.
  • రతిలో భావప్రాప్తి పొందిన తరువాత సుఖంగా నిద్రపోయి ఉదయాన్ని ఎంతో తాజాగా ఉంటుంది.
  • రతి ప్రక్రియ ఒక మంచి వ్యాయామంతో సమానం మరియు ఎంతో శ్రేష్టమైనది.
  • రతి సమయంలో విడుదలయ్యె ఆక్సిటోసిన్ ప్రభావం వలన తలనొప్పితో పాటు శారీరక నొప్పులను తగ్గిస్తుంది.
  • రతి వలన రోగనిరోధక శక్తి వృద్ధి చెందుతుంది.
  • రతి సమయంలో ఏర్పడే చెమటలో ఉపయోగమైన నూనెలు ఉంటాయి. ఇవి చర్మ సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తాయి.
  • మానసిక ఒత్తిడిని నయంచేసే అనేక హార్మోనులు రతి ప్రక్రియ లో విడుదలైతాయని శాస్త్రీయంగా నిరూపించడమైనది.

రతి భంగిమలు

దస్త్రం:Sitting-sex-position.jpg
ఒడిలో కూర్చునే రతి భంగిమ
  • మిషనరీ భంగిమ: అత్యంత సాధారణంగా సాధించగలిగేది. పురుషుడు పైనుండి క్రింద స్త్రీ ఉండే భంగిమ.
  • 69 భంగిమ: ఇద్దరు వ్యక్తులు పరస్పర వ్యతిరేక దిశలో పడుకొని సాగించేది. ఈ భంగిమలో ఎక్కువగా ఒకరి జననాంగాలను ఇంకొకరు నోటితో ప్రేరేపించుకొంటారు.
  • స్త్రీ పైనుండే భంగిమ: దీనినే "పురుషాయితము" అంటారు.
  • జంతువుల భంగిమ: వెనుక నుండి అంగప్రవేశం చేయగల భంగిమ. ఎక్కువగా దీనిని పాశ్చాత్య దేశాలలో చేస్తారు. వీరు దీనిని కుక్క భంగిమ (డాగీ పొజిషన్) గా వ్యవహరిస్తారు.
  • పురుషుని ఒడిలో స్త్రీ కూర్చుని జరిపే భంగిమ.

స్వలింగ సంపర్కం

ఒకే లింగ జాతికి చెందిన వ్యక్తుల మధ్య రతి సంబంధాన్ని స్వలింగ సంపర్కం (Homosexual sex) అంటారు. అనగా ఒక స్త్రీ మరొక స్త్రీతో అలాగే ఒక పురుషుడు మరొక పురుషునితో లైంగిక సంబంధం కలిగివుండడం. ఇది అమెరికా మరికొన్ని ఐరోపా దేశాలలో చట్టపరంగా గుర్తించబడ్డారు. భారతదేశంలో ఇదొక సాంఘిక అనైతిక చర్యగా భావిస్తారు, ఇక్కడి చట్టాలు వీరి మధ్య వివాహం వంటి సంబంధాన్ని గుర్తించవు.

వ్యాధులు

రతి క్రీడ ద్వారా ప్రముఖంగా వ్యాప్తిచెందే వ్యాధుల్ని సుఖ వ్యాధులు (Sexually transmitted disease) అంటారు.

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. sexual intercourse బ్రిటానికా ప్రకారం
  2. "Sexual Intercourse". health.discovery.com. Retrieved 2008-01-12.
  3. "Females of almost all species except man will mate only during their fertile period, which is known as estrus, or heat..." Helena Curtis (1975). Biology. Worth Publishers. p. 1065. ISBN 0-87901-040-1.
  4. Pineda, Leslie Ernest McDonald (2003). McDonald's Veterinary Endocrinology and Reproduction. Blackwell Publishing. p. 597. ISBN 0-8138-1106-6. {{cite book}}: External link in |title= (help)

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=రతి&oldid=527329" నుండి వెలికితీశారు