కూచినపూడి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''కూచినపూడి''', [[గుంటూరు]] జిల్లా, [[నిజాంపట్నం]] మండలానికి చెందిన గ్రామము .
'''కూచినపూడి''', [[గుంటూరు]] జిల్లా, [[నిజాంపట్నం]] మండలానికి చెందిన గ్రామము .


మండలకేంద్రం నిజాంపట్నం కానీ, అసెంబ్లీ నియోజక వర్గం పేరు కూచినపూడి. కాని కూచినపూడిలో సదుపాయాలు, అభివృద్ధి కొరత ఉంది. అయితే కూచినపూడి, గరువుపాలెంలలో చదువుకొన్నవారు బాగా ఎక్కువ.
మండలకేంద్రం [[నిజాంపట్నం]] అయినప్పటికీ, [[శాసనసభ]] నియోజక వర్గం పేరు కూచినపూడి. కాని కూచినపూడిలో సదుపాయాలు, అభివృద్ధి కొరత ఉంది. అయితే కూచినపూడి, గరువుపాలెంలలో చదువుకొన్నవారు బాగా ఎక్కువ.
:ఈ ఊరిలో ఒక శివాలయము, ఒక రామాలయం ,ఒక ఆంజనేయ స్వామి గుడి ఉన్నాయి.2009 ఎన్నికల సమయంలో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమంలో కూచినపూడి నియోజకవర్గం రేపల్లె నియోజకవర్గంలో కలిపారు.
:ఈ ఊరిలో ఒక శివాలయము, ఒక రామాలయం ,ఒక ఆంజనేయ స్వామి గుడి ఉన్నాయి.2009 ఎన్నికల సమయంలో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమంలో కూచినపూడి నియోజకవర్గం [[రేపల్లె]] నియోజకవర్గంలో కలిపారు.





09:56, 6 అక్టోబరు 2010 నాటి కూర్పు

కూచినపూడి, గుంటూరు జిల్లా, నిజాంపట్నం మండలానికి చెందిన గ్రామము .

మండలకేంద్రం నిజాంపట్నం అయినప్పటికీ, శాసనసభ నియోజక వర్గం పేరు కూచినపూడి. కాని కూచినపూడిలో సదుపాయాలు, అభివృద్ధి కొరత ఉంది. అయితే కూచినపూడి, గరువుపాలెంలలో చదువుకొన్నవారు బాగా ఎక్కువ.

ఈ ఊరిలో ఒక శివాలయము, ఒక రామాలయం ,ఒక ఆంజనేయ స్వామి గుడి ఉన్నాయి.2009 ఎన్నికల సమయంలో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమంలో కూచినపూడి నియోజకవర్గం రేపల్లె నియోజకవర్గంలో కలిపారు.