చిట్టి తమ్ముడు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
||
పంక్తి 24: | పంక్తి 24: | ||
* [[రమణారెడ్డి]] |
* [[రమణారెడ్డి]] |
||
* [[సంధ్య (నటి)|సంధ్య]] |
* [[సంధ్య (నటి)|సంధ్య]] |
||
* [[చదలవాడ]] |
|||
==పాటలు== |
==పాటలు== |
08:51, 2 ఆగస్టు 2011 నాటి కూర్పు
చిట్టి తమ్ముడు (1962 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె. బి. తిలక్ |
---|---|
తారాగణం | కాంతారావు , రాజసులోచన, దేవిక, జగ్గయ్య, సూర్యకాంతం, రాజనాల |
సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
గీతరచన | ఆరుద్ర |
నిర్మాణ సంస్థ | శ్రీ విజయ గోపాల్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
ఇది 1962లోవిడుదలైన ఒక తెలుగు చిత్రం. ప్రసిద్ధిచెందిన ఆలివర్ ట్విస్ట్ నవల ఆధారంగా ఈ చిత్రం తీశారు. అనాధ శరణాలయాలు, అక్కడి అకృత్యాలు, పిల్లల బాధలు చిత్ర ప్రధాన విషయాలు. జగ్గయ్య, కాంతారావు, రాజనాల, రాజసులోచన, సుర్యకాంతం, చదలవాడ మొదలైన వారు నటించారు. ఇదే కథతో తమిళంలో జయలలితతో సినిమా తీసారు. అది తిరిగి తెలుగులొనికి డబ్బింగు అయ్యింది.
నటీనటులు
- కాంతారావు
- రాజసులోచన
- దేవిక
- జగ్గయ్య
- సూర్యకాంతం - వార్డెన్
- రాజనాల
- సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
- రమణారెడ్డి
- సంధ్య
- చదలవాడ
పాటలు
- అడగాలి అడగాలి అడిగేదెవరో తేలాలి ఆకలి బాధలు పోవాలంటే - ఎస్.జానకి బృందం
- ఏస్కో నా రాజా ఏస్కో అహా ఏస్కో నా రాజా ఆకేస్కో ఆపైన సూస్కో - పి.సుశీల
- దిక్కులేని వారికి దేవుడే దిక్కు ఆ దేవుడెపుడు కనిపించడు అదే కదా చిక్కు - పి.సుశీల
- నీవు నేను జాబిలి మువ్వురము ఉన్నాముగా నీలో కలిగిన - పి.సుశీల, ఘంటసాల
- మాయా బజార్ లోకం సామిరంగా చూడు న్యాయనికి కాలం కాదు - పి.సుశీల
- మెరుపు మెరిసిందోయి మావా ఉరుము ఉరిమిందోయి మావా చీకట్లో - పి.సుశీల
వనరులు
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)