పూజ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: en:Pooja (1975 film); cosmetic changes
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9: పంక్తి 9:
lyrics = [[దాశరథి]],
[[కొసరాజు]]|
lyrics = [[దాశరథి]],
[[కొసరాజు]]|
production_company = [[ఏ.వి.ఎం.ప్రొడక్షన్స్]] |
production_company = [[ఏ.వి.ఎం.ప్రొడక్షన్స్]] |
music = [[రాజన్ నాగేంద్ర]]|
music = [[రాజన్-నాగేంద్ర]]|
starring = [[జి.రామకృష్ణ]] ,
[[వాణిశ్రీ]],
[[మంజుల]],
[[సావిత్రి]],
[[ఆరతి]],
[[కాంతారావు]],
[[సూర్యకాంతం]],
[[మిక్కిలినేని]],
[[కృష్ణకుమారి]],
[[రేలంగి]],
[[అల్లు రామలింగయ్య]],
[[కె.వి.చలం]]|
starring = [[జి.రామకృష్ణ]] ,
[[వాణిశ్రీ]],
[[మంజుల]],
[[సావిత్రి]],
[[ఆరతి]],
[[కాంతారావు]],
[[సూర్యకాంతం]],
[[మిక్కిలినేని]],
[[కృష్ణకుమారి]],
[[రేలంగి]],
[[అల్లు రామలింగయ్య]],
[[కె.వి.చలం]]|

10:40, 11 సెప్టెంబరు 2011 నాటి కూర్పు

పూజ
(1975 తెలుగు సినిమా)
దర్శకత్వం మురగన్ కుమరన్
తారాగణం జి.రామకృష్ణ ,
వాణిశ్రీ,
మంజుల,
సావిత్రి,
ఆరతి,
కాంతారావు,
సూర్యకాంతం,
మిక్కిలినేని,
కృష్ణకుమారి,
రేలంగి,
అల్లు రామలింగయ్య,
కె.వి.చలం
సంగీతం రాజన్-నాగేంద్ర
గీతరచన దాశరథి,
కొసరాజు
సంభాషణలు ఎన్.ఆర్.నంది
నిర్మాణ సంస్థ ఏ.వి.ఎం.ప్రొడక్షన్స్
భాష తెలుగు

పూజ: ఇది 1975లో విడుదలైన ఒక సంగీతప్రదమైన కుటుంబ కథా చిత్రం. రామకృష్ణ, వాణిశ్రీ, సావిత్రి, ఆరతి, కాంతారావు, సూర్యకాంతం, మిక్కిలినేని మొదలైన వారు నటించారు.

చిత్రకథ

పూజ సినిమాలో ఒక సన్నివేశం

రామకృష్ణ , ఆరతి ప్రేమించుకుంటారు. వారి పెళ్ళి పెద్దలకి ఇష్టం లేక జరగదు. రామకృష్ణ కు వాణిశ్రీ కి వివాహమౌతుంది. ఆరతి పట్ల ప్రేమతో రామకృష్ణ , వాణిశ్రీ తో సరిగా ఉండడు. కొంత కాలానికి రామకృష్ణ ఆరతి ని కలుస్తాడు. అతనికి ఆశ్చర్యం కలిగేలా ఆరతి ఏమీజరగనట్లు జీవిస్తుంటుంది. రామకృష్ణ కు తను కోల్పోయిందేమిటో తెలిసి వాణిశ్రీ ని ఆదరిస్తాడు.

పాటలు

1. పూజలు చేయ పూలు తెచ్చాను నీ గుడి ముందే నిలిచాను
తీయరా తలుపులను రామా ఈయరా దరిశెనము రామా - (గాయకురాలు: వాణీ జయరాం; గీతరచన: దాశరధి)
2. మల్లెతీగ వాడిపోగా మరల పూలు పూయునా
తీగతెగిన హృదయవీణ తిరిగి పాటపాడునా - (గాయకుడు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం)
3. నింగీ నేలా ఒకటయేనే (గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరాం)
4. ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ; ఎన్నటికీ మాయని మమత నీదీ నాదీ - (గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరాం)
5. నీ దయ రాదా రామ నీ దయ రాదా (గాయకురాలు: పి.సుశీల)
6. అంతట నీ రూపం నన్నే చూడనీ ఆశలు పండించే నిన్నే చేరనీ - (గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం)

మూలాలు

• డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.

బయటి లింకులు