వృత్తులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37: పంక్తి 37:
| ఉపాధ్యాయ || [[ఉపాధ్యాయుడు]]
| ఉపాధ్యాయ || [[ఉపాధ్యాయుడు]]
|}
|}

==ఇవి కూడా చూడండి==
* [[వృత్తి చికిత్స]]


[[వర్గం:వృత్తులు]]
[[వర్గం:వృత్తులు]]

16:57, 27 జనవరి 2012 నాటి కూర్పు

వృత్తి (ఏకవచనం), వృత్తులు (బహువచనం). సమాజంలోని ప్రజలు, జీవనభృతి కొరకు చేపట్టే పనులకే వృత్తులు అంటారు. ఈ వృత్తులు, ప్రజల అభీష్టం మేరకు, నైపుణ్యాలపై లేదా వంశపారంపర్యంగా వస్తున్న జీవన శైలిపై ఆధారపడి వుంటాయి.

వృత్తి పేరు వృత్తికారుడు
కంసాల కంసాలి
కమ్మర కమ్మరి
పరిశ్రమ పారిశ్రామికుడు
కుమ్మర కుమ్మరి
చర్మకార చర్మకారుడు
చాకల చాకలి
చేనేత నేతకారుడు
దర్జీ దర్జీ (టైలర్)
పౌరోహిత్యం పురోహితుడు
క్షురకం క్షురకుడు లేదా మంగలి
మేదర మేదరి
వడ్రంగం వడ్రంగి
వైద్యం వైద్యుడు
వ్యవసాయం వ్యవసాయదారుడు
అర్చకం అర్చకుడు
ఉపాధ్యాయ ఉపాధ్యాయుడు

ఇవి కూడా చూడండి

"https://te.wikipedia.org/w/index.php?title=వృత్తులు&oldid=689758" నుండి వెలికితీశారు