వృషభరాశి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{విలీనం|వృషభరాశి}} |
|||
వృషభం అనగా ఎద్దు. వృషభం అనునది రాశి చక్రం లో రెండవ రాశి. |
వృషభం అనగా ఎద్దు. వృషభం అనునది రాశి చక్రం లో రెండవ రాశి. |
||
==ఈ రాశి వ్యక్తుల లక్షణాలు== |
==ఈ రాశి వ్యక్తుల లక్షణాలు== |
07:12, 14 డిసెంబరు 2012 నాటి కూర్పు
వృషభం అనగా ఎద్దు. వృషభం అనునది రాశి చక్రం లో రెండవ రాశి.
ఈ రాశి వ్యక్తుల లక్షణాలు
పురుషులు
- వృషభ రాశికి చెందిన పురుషులు ధృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు.
- అనుకున్నది సాధించేవరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు.
- వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి, అందాన్నిఆరాధించే హృదయం కలిగి, సంగీతాన్ని ఆస్వాదిస్తారు.
- తాము ఏ స్థాయిలో ప్రేమిస్తున్నారో అదేస్థాయిలో ఎదుటి వ్యక్తి నుంచి ప్రేమను ఆశిస్తారు. ఈ రాశి పురుషులు సహనమనే గుణం అలంకారం అని చెప్పవచ్చు.
- ఈ గుణం వల్ల వీరు ఫలితాలకోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తారు. ఎలాంటి చికాకులనైనా ఎదుర్కొంటారు.
స్త్రీలు
- వృషభరాశికి చెందిన స్త్రీల విషయానికి వస్తే, ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతోనూ, దృఢ సంకల్పం గుణగణాలతో అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు.
- అనుకున్న పనిని సాధించే వరకూ తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటారు. సంగీతం, సౌందర్యాలంటే వృషభరాశి స్త్రీలకు అత్యంత ప్రీతిపాత్రం.
- అతిజాగ్రత్త, ప్రేమ మనస్తత్వాలు కలిగిన వృషభరాశి స్త్రీ తన భాగస్వామి నుంచి ప్రేమాభిమానాలు దక్కాలని భావాలతోనే తెలియజేస్తుంది.
- అదే సమయంలో తన భాగస్వామిని అంతే ప్రేమాభిమానాలతో ఆరాధిస్తుంది. మొండితనం, స్థిరమైన స్వభావాలు వీరిలో ప్రస్పుటంగా కనిపిస్తాయి.
- ఈమెకు కోపం చాలా త్వరగా వస్తుంది. అయితే ఆ కోపం ఎంతోసేపు కొనసాగదు. దాని నుంచి చాలా వేగంగానే బయటపడి ఆ విషయాన్ని అంతటితో మరిచిపోతారు.