విచిత్ర వీణ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16: పంక్తి 16:
*[http://www.indian-instruments.com/stringed_instruments/vichitra_vina.htm Vichitra vina page]
*[http://www.indian-instruments.com/stringed_instruments/vichitra_vina.htm Vichitra vina page]
*[http://www.omenad.net Online Music Education] Articles on Vichitra Veena
*[http://www.omenad.net Online Music Education] Articles on Vichitra Veena



[[వర్గం:సంగీతం]]

08:02, 30 ఏప్రిల్ 2013 నాటి కూర్పు

విచిత్ర వీణ హిందుస్తానీ అనబడే ఉత్తర భారత సంగీత సాంప్రదాయానికి సంబంధించిన తత వాద్యము(తంత్ర వాద్యము/ తీగల వాద్యము). ఇది దక్షిణ భారత సాంప్రదాయమైన కర్ణాటక సంగీతానికి సంబంధించిన చిత్ర వీణ కు దగ్గరగా ఉంటుంది.[1]

ఆకారం

ఈ వీణ పురాతన ఏక తంత్ర వీణ కు ఆధునిక రూపం. సాధారణ సరస్వతీ వీణలో రెండు అసమానమైన తంబురలు ఉంటాయి, వాయించేటప్పుడు కుడి చెయ్యికి ఉండే తంబుర పెద్దదిగా, పైవైపుకి ఉండే తంబుర చిన్నదిగా ఉంటాయి. కానీ విచిత్ర వీణ లో ఇందుకు భిన్నంగా రెండు తంబురలు సరిసమానంగా ఉంటాయి. వీణ యొక్క రెండు కొనలు నెమలి ఆకృతి లో ఉంటాయి. పటారి మూడడుగుల పొడవు ఆరు అంగుళాల వెడల్పుగా ఉంటుంది.

తంత్రాలు/తీగలు

మొత్తం 22 తంత్రాలు గల ఈ వాద్యంలో, 4 ముఖ్యమైన తంత్రాలు, వాటితో పాటు మరో 5 సహాయక తంత్రాలు, వీటి కింద దిగువన గల వరుసలో మరో 13 తంత్రాలు ఉంటాయి.

కుడి చేతి చూపుడు మరియు మధ్య వేళ్ళను ఉపయోగించి ముఖ్య తంత్రాలను వాయిస్తూ చిటికెని వేలుతో కింది వరుసన గల తంత్రాలను వాయిస్తారు. రాపిడిని అరికట్టడానికి కొబ్బరి నూనె ను వాడతారు.

వీణలో రకాలు

మూలాలు