ఎ. కరుణాకరన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:తెలుగు సినిమా దర్శకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి వర్గం:తెలుగు సినిమా రచయితలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 57: పంక్తి 57:


[[వర్గం:తెలుగు సినిమా దర్శకులు]]
[[వర్గం:తెలుగు సినిమా దర్శకులు]]
[[వర్గం:తెలుగు సినిమా రచయితలు]]

08:50, 16 జూలై 2013 నాటి కూర్పు

ఎ.కరుణాకరన్ ఒక ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు. కాథిర్, ఎస్.శంకర్ వంటి ప్రముఖ తమిళ్ దర్శకులకు అసిస్టంటుగా తన సినీజీవితాన్ని మొదలుపెట్టిన కరుణాకరన్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన తొలిప్రేమ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. నేటికీ తెలుగులో ప్రేమ కథా చిత్రాలకు పేరెన్నికగల దర్శకులలో కరుణాకరన్ ఒకరిగా పేర్కొనబడుతుంటాడు.

దర్శకత్వం వహించిన చిత్రాలు

సంవత్సరం చిత్రం నటీనటులు ఫలితం ఇతర విశేషాలు
1998 తొలిప్రేమ పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి సూపర్ హిట్
2000 యువకుడు సుమంత్, భూమిక యావరేజ్
2002 వాసు దగ్గుబాటి వెంకటేష్, భూమిక హిట్
2005 బాలు పవన్ కళ్యాణ్, శ్రియా, నేహా ఒబెరాయ్ ఫ్లాప్
2006 హ్యాపీ అల్లు అర్జున్, జెనీలియా హిట్
2008 ఉల్లాసంగా ఉత్సాహంగా యశో సాగర్, స్నేహా ఉల్లాల్ హిట్ విజేత, నంది అవార్డ్ - ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత
2010 డార్లింగ్ ప్రభాస్, కాజల్ అగర్వాల్ సూపర్ హిట్
2012 ఎందుకంటే...ప్రేమంట! రామ్, తమన్నా ఫ్లాప్