బారాముల్లా రైల్వే స్టేషను
బారాముల్లా రైల్వే స్టేషను Baramulla railway station | |
---|---|
భారతీయ రైల్వే స్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | బారాముల్లా , జమ్మూ కాశ్మీరు భారత దేశం |
Coordinates | 34°13′15″N 74°23′18″E / 34.2208°N 74.3884°E |
Elevation | 1582.79 m |
యజమాన్యం | భారతీయ రైల్వేలు |
నిర్వహించువారు | ఉత్తర రైల్వే |
లైన్లు | జమ్మూ-బారాముల్లా రైలు మార్గము |
నిర్మాణం | |
పార్కింగ్ | ఉంది |
ఇతర సమాచారం | |
Status | పనిచేస్తున్నది |
స్టేషను కోడు | BRML [1] |
జోన్లు | ఉత్తర రైల్వే |
డివిజన్లు | ఫిరోజ్‌పూర్ |
History | |
Opened | 2008 |
విద్యుత్ లైను | కాదు |
జమ్మూ-బారాముల్లా రైలు మార్గము | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
బారాముల్లా రైల్వే స్టేషను భారతీయ రైల్వే యొక్క ఉత్తర రైల్వే నెట్వర్క్ జోను లోను ఒక స్టేషను.
చరిత్ర
[మార్చు]ఈ స్టేషనును జమ్మూ-బారాముల్లా రైలు మార్గము మెగాప్రాజెక్ట్ లోని భాగంగా నిర్మించారు. ఇది కాశ్మీర్ లోయతో పాటుగా మిగిలిన భారతీయ రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానించడానికి ఉద్దేశించబడింది. ఈ నెట్వర్క్ యొక్క లెగ్ 2 విభాగం అసంపూర్ణంగా ఉంది. ఇది 2021 నాటికి పూర్తి అవుతుంది. [2] బారాముల్లా రైల్వే స్టేషను బారాముల్లా యొక్క నోటిఫైడ్ ప్రాంతంలో ఉంది. ఇది 130 కిలోమీటర్ల పొడవైన రైల్వే లైన్ స్టేషను. ఇది బనీహాల్తో కాశ్మీర్ లోయను కలుపుతుంది.
స్టేషను రూపకల్పన
[మార్చు]ఈ మెగా ప్రాజెక్టులో ప్రతి ఇతర స్టేషను మాదిరిగానే, ఈ స్టేషన్లో కూడా కాశ్మీరీ కలప నిర్మాణంతో, రాయల్ కోర్ట్ యొక్క ఉద్దేశించిన వాతావరణంతో ఇది స్టేషను యొక్క స్థానిక పరిసరాలతో పాటుగా పూర్తి చేయడానికి రూపొందించబడింది. బారాముల్లా రైల్వే స్టేషను నందు ఎక్కువగా ఉర్దూ, ఇంగ్లీష్, హిందీల భాషలలో వ్రాయబడి ఉంటుంది.
తగ్గించబడిన స్థాయి
[మార్చు]ఈ స్టేషను సముద్ర మట్టానికి 1582.79 మీటర్ల ఎత్తులో ఉంది. [3]
ఇవి కూడా చూడండి
[మార్చు]- శ్రీనగర్ రైల్వే స్టేషను
- అనంత్‌నాగ్ రైల్వే స్టేషను
- బనిహాల్ రైల్వే స్టేషను
- బారాముల్లా రైల్వే స్టేషను
- బుడ్గాం రైల్వే స్టేషను
- జమ్మూ-బారాముల్లా రైలు మార్గము
- బనిహాల్ - బారాముల్లా ఫాస్ట్ డెమో
- బనిహాల్ - బారాముల్లా డెమో
బయటి లింకులు
[మార్చు]- 74625/Banihal Baramula DEMU
- 74626/Baramula Banihal DEMU
- http://indiarailinfo.com/train/8308 74627/Banihal Baramula DEMU
- 74628/Baramula Banihal DEMU
- 74629/Banihal Baramula DEMU
- 74630/Baramula Banihal DEMU
- 74615/Banihal Baramula DEMU
- 74616/Baramula Banihal DEMU
మూలాలు
[మార్చు]- ↑ "Indian Railway Official Website". Retrieved 30 October 2014.
- ↑ See Jammu–Baramulla line
- ↑ "Reduced Level of Baramulla railway station". Retrieved 30 October 2014.