బనిహాల్ - బారాముల్లా డెమో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బనిహాల్ - బారాముల్లా డెమో
సారాంశం
రైలు వర్గండెమో
తొలి సేవ9 జులై 2015; 5 సంవత్సరాల క్రితం (2015-07-09)
ప్రస్తుతం నడిపేవారుఉత్తర రైల్వే జోన్
మార్గం
మొదలుబనిహాల్ (BAHL)
ఆగే స్టేషనులు12
గమ్యంబారాముల్లా (RML)
ప్రయాణ దూరం135 km (84 mi)
సగటు ప్రయాణ సమయం2 గం. 50 ని.లు
రైలు నడిచే విధంప్రతిరోజు [lower-alpha 1]
రైలు సంఖ్య(లు)74615/74616, 74619/74620, 74625/74628, 74627/74628, 74629/74630
సదుపాయాలు
కూర్చునేందుకు సదుపాయాలుఉంది
పడుకునేందుకు సదుపాయాలులేదు
ఆహార సదుపాయాలులేదు
వినోద సదుపాయాలులేదు
బ్యాగేజీ సదుపాయాలుసీట్ల క్రింద
సాంకేతికత
రోలింగ్ స్టాక్2
పట్టాల గేజ్బ్రాడ్ గేజ్
వేగం58 km/h (36 mph)

బనిహాల్ - బారాముల్లా డిఎంయు అనేది భారతీయ రైల్వేలు యొక్క ఒక డెమో ప్రయాణీకుల రైలు. ఇది జమ్మూ కాశ్మీర్ లోపల బనిహాల్ రైల్వే స్టేషను, బారాముల్లా రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది. [1][2]

నామావళి[మార్చు]

ప్రస్తుతం ఐదు జతల రైళ్ళు రోజువారీ నిర్వహణలో ఉన్నాయి. అవి:-

  • 74615/74616 బనిహాల్ - బారాముల్లా డెమో
  • 74619/74620 బనిహాల్ - బారాముల్లా డెమో
  • 74625/74626 బనిహాల్ - బారాముల్లా డెమో
  • 74627/74628 బనిహాల్ - బారాముల్లా డెమో
  • 74629/74630 బనిహాల్ - బారాముల్లా డెమో

మార్గం, హల్ట్సు[మార్చు]

రైలు మార్గంలోని ముఖ్యమైన విరామస్ఠేషన్లు:

సగటు వేగం, ఫ్రీక్వెన్సీ[మార్చు]

  • బనిహాల్ - బారాముల్లా డెమో అన్ని జతల రైళ్ళు 48 కి.మీ./గం. సగటు వేగంతో నడుస్తాయి. ఇవి 135 కిలోమీటర్లు దూరాన్ని 2 గంటలు 50 నిమిషాలలో పూర్తి చేస్తాయి.
  • బారాముల్లా - బనిహాల్ డెమో అన్ని జతల రైళ్ళు 41 కి.మీ./గం. సగటు వేగంతో నడుస్తాయి. ఇవి 135 కిలోమీటర్లు దూరాన్ని 3 గంటలు 20 నిమిషాలలో పూర్తి చేస్తాయి.
  • రోజువారీగా నడిచే 5 జతల రైళ్లు ఉన్నాయి.

గమనిక[మార్చు]

  1. Runs seven days in a week for every direction.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]