బిద్ అత్
స్వరూపం
ఇస్లాం పై వ్యాసాల పరంపర
| |
ఫిఖహ్ | |
| |
అహ్కామ్ | |
పండిత బిరుదులు | |
|
బిద్ అత్ (ఆంగ్లం : Bid‘ah) (అరబ్బీ : بدعة ) : ఖురాను హదీసులలోని ధార్మిక బోధనలకు విరుద్ధమైన కొత్త అర్ధాలను చెప్పటం, కొత్తపుంతలు తొక్కటం బిద్అత్ అని పరిగణింపబడుతుంది. బిద్అత్ ధార్మిక పరంగా నిషేధాలని భావించబడుతుంది. ఇలాంటి అక్రమ పోకడలు పోయేవారిని బిద్ అతీలు అంటారు.
బిద్అత్ లకు ఉదాహరణలు
[మార్చు]- ఉలేమాల దృష్టిలో
- 1. ఇర్జా 2. రఫ్జ్ 3. ఖుర్జూ 4. సూఫీ తెగలవి తప్పుడు విశ్వాసాలుగా కొందరు ఉలేమాలు భావిస్తారు.
- ఉర్సులు (జన్మదిన వేడుకలు) జరపటం, సమాధులను భక్తితో కొలవటం
ఖురాన్ దృష్టిలో
[మార్చు]- "ప్రజలు మా సూక్తులనుగురించి కువిమర్శలు చేస్తూ అపహాస్యం చేస్తుంటే నీవు వారి దగ్గర కూర్చోకు. అక్కడనుండి లేచివెళ్ళు...ఐతే తప్పుడు వైఖరిని విడనాడినవారికి మాత్రం హితోపదేశం చెయ్యి. (ఖురాన్ 6:68)
హదీసుల దృష్టిలో
[మార్చు]ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- The Perfection of the Sharia and an Exposition of the Reprehensible Innovations That Have Crept Into Islam Archived 2007-09-01 at the Wayback Machine
- Innovation in Light of the Perfection of the Shari'ah Archived 2006-03-03 at the Wayback Machine
- Condemning the Practices of those who Claim Sufism
- Shaykh ‘Uthaymeen on innovations Archived 2009-05-22 at the Wayback Machine