హరామ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హరామ్ - Ḥarām (అరబ్బీ: حَرَامḥarām) ఇది ఒక అరబ్బీ, ఇస్లామీయ పదజాలము. ఇస్లామీయ న్యాయశాస్త్రం ప్రకారం ఇది ప్రామాణిక పాపం, లేదా నిషిద్ధం. హరాం అనే పదము సాధారణంగా అల్లాహ్ చే నిషేధింపబడినది అనే అర్థానికి వాడుతారు. الأحكام الخمسة (అల్-ఆహ్ కామ్ అల్-ఖమ్సా) (ఐదు న్యాయ ఆదేశాలు) లలో ఒకటి. ఇది మానవుల సత్ప్రవర్తనలను, నీతి శాస్త్రాలను నిర్దేశిస్తుంది.[1]

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Adamec, Ludwig (2009). Historical Dictionary of Islam, 2nd Edition. Lanham: Scarecrow Press, Inc. p. 102. ISBN 9780810861619.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=హరామ్&oldid=2953282" నుండి వెలికితీశారు