భాగ్యశ్రీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భాగ్యశ్రీ
జననం (1969-02-23) 1969 ఫిబ్రవరి 23 (వయసు 55)[1]
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1989 - ప్రస్తుతం
జీవిత భాగస్వామి
హిమాలయ దాసాని
(m. 1990)
పిల్లలుఅభిమన్యు దాసాని,[2]
అవంతిక దాసాని

భాగ్యశ్రీ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 1989లో హిందీ సినిమా ‘మైనే ప్యార్‌ కియా’ (తెలుగులో ప్రేమ పావురాలు) సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తొలి సినిమాతోనే ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది.

కుమారుడు అభిమన్యు దాసాని తో

నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాషా
1989 మైనే ప్యార్‌ కియా’ (తెలుగులో ప్రేమ పావురాలు) సుమన్ హిందీ[3]
1992 ఖైద్ మె హై బుల్బుల్ పూజ చౌదరీ హిందీ
త్యాగి ఆర్తి శక్తి దయాల్ హిందీ
పాయల్ పాయల్ హిందీ
1993 ఘర్ ఆయా మేరా పరదేశి రూప హిందీ
1997 అమ్మవారా గండ రాణి కన్నడ
సౌతన్ కి సౌతన్ హిందీ
ఓంకారం శశి తెలుగు
1998 యువరత్న రాణా డా. కస్తూరి తెలుగు
2002 శోత్రు దొంగశో బొర్ష /ఉర్మి బెంగాలీ
2003 అవునా! హిందీ
మా సంతోషి మా హిందీ
2006 ఉతైలే గుహుంగ్ట చాంద్ దేఖ్లే భోజపురి
హంకో దీవానా కార్ గయే సిమ్రాన్ కోహ్లీ అతిధి పాత్ర
జనని ఆకాంక్ష
గండుగాలి కుమార రామ
2007 జనమ్ జనమ్ కె సాథ్ జ్యోతి భోజపురి
ముంబై ఆంచిచ్ మరాఠీ
2009 జక్ మారాలి భేకో కేళి మరాఠీ
2010 సతి బహుళ బెంగాలీ
రెడ్ అలెర్ట్ : ది వార్ వితిన్ ఉమా హిందీ
2013 దేవా
2019 సీతారామ కల్యాణ మీరా కన్నడ
2021 తలైవి సంధ్య ద్విభాషా చిత్ర
2022 రాధేశ్యామ్‌ ద్విభాషా చిత్ర[4]
2023 కిసీ కా భాయ్ కిసీ కా జాన్ హిందీ

మూలాలు[మార్చు]

  1. Prabha News (23 February 2022). "హీరోయిన్ భాగ్యశ్రీ బ‌ర్త్ డే - ఆమె గురించి ప‌లు విష‌యాలు". Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.
  2. Sakshi (4 April 2017). "హీరోగా ఎంట్రీ ఇస్తున్న నటి కొడుకు". Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.
  3. TV5 News (5 January 2021). "'మైనే ప్యార్ కియా' చిత్రంలో నటించనన్నాను: భాగ్యశ్రీ" (in ఇంగ్లీష్). Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. 10TV (22 January 2020). "ప్రభాస్‌కు అమ్మగా భాగ్యశ్రీ రీ-ఎంట్రీ: బాలకృష్ణ సినిమాలో చివరిసారిగా!" (in telugu). Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)

బయటి లింకులు[మార్చు]