భూపిందర్ సింగ్ హూడా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భూపిందర్ సింగ్ హూడా
భూపిందర్ సింగ్ హూడా


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 సెప్టెంబరు 4
ముందు అభయ్ సింగ్ చౌతాలా

హర్యానా 9వ ముఖ్యమంత్రి
పదవీ కాలం
2005 మార్చి 5 – 2014 అక్టోబర్ 26
గవర్నరు అఖ్లాక్ర్ రెహమాన్ కిద్వాయ్
జగన్నాథ్ పహాడియా
కప్తాన్ సింగ్ సోలంకి
ముందు ఓం ప్రకాశ్ చౌతాలా
తరువాత మనోహర్ లాల్ ఖట్టర్

శాసనసభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2009 అక్టోబరు 22
నియోజకవర్గం గర్హి సంప్లా -కిలోయి
పదవీ కాలం
2005 జూన్ – 2009 అక్టోబరు
ముందు శ్రీ కృష్ణ హూడా
నియోజకవర్గం కిలోయి
పదవీ కాలం
2000 ఫిబ్రవరి – 2004 మే
ముందు శ్రీ కృష్ణ హూడా
తరువాత శ్రీ కృష్ణ హూడా
నియోజకవర్గం కిలోయి

లోక్ సభ సభ్యుడు
పదవీ కాలం
1991 జూన్ – 1999 అక్టోబరు
ముందు దేవి లాల్
తరువాత ఇందర్ సింగ్
నియోజకవర్గం రోహతక్
పదవీ కాలం
2004 మే – 2005 జూన్
ముందు ఇందర్ సింగ్
తరువాత దీపెందర్ సింగ్ హూడా[1]
నియోజకవర్గం రోహతక్

వ్యక్తిగత వివరాలు

జననం (1947-09-15) 1947 సెప్టెంబరు 15 (వయసు 77)
సంఘీ, రోహతక్ జిల్లా, పంజాబ్, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ (1972 – ప్రస్తుతం)
జీవిత భాగస్వామి
ఆశా దహియా
(m. 1976)
సంతానం 2, దీపేందర్ సింగ్ హుడాతో సహా
పూర్వ విద్యార్థి పంజాబ్ యూనివర్సిటీ

భూపిందర్‌ సింగ్ హూడా హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను 2005 నుండి 2014 వరకు హర్యానా 9వ ముఖ్యమంత్రిగా పని చేశాడు.

నిర్వహించిన పదవులు

[మార్చు]

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో స్థానం

[మార్చు]
వ.సంఖ్య పదవీ పదవీకాలం
1. బ్లాక్ కాంగ్రెస్ కమిటీ, కిలోయి, హర్యానా. 1972-1977
2.
  • హర్యానా ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్.
  • పంచాయతీ సమితి చైర్మన్, రోహ్తక్.
  • హర్యానా పంచాయతీ పరిషత్ ఛైర్మన్.
1980-1987
3. హర్యానా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు . 1996-2001
4. చైర్‌పర్సన్, ఎన్నికల నిర్వహణ కమిటీ. అధికారంలో ఉంది

హర్యానా ప్రభుత్వం

[మార్చు]
వ.సంఖ్య. పదవీ నియామక తేదీ పదవీకాలం
1. ప్రతిపక్ష నాయకుడు 2002 2002-2004
2. ముఖ్యమంత్రి 2005 మార్చి 5 2005-2009
3. ముఖ్యమంత్రి 2009 అక్టోబరు 25 2009-2014
4. ప్రతిపక్ష నాయకుడు 2019 సెప్టెంబరు 4 అధికారంలో ఉంది

ఎన్నికల చరిత్ర

[మార్చు]

లోక్‌సభ

[మార్చు]
వ.సంఖ్య. సంవత్సరం లోక్ సభ నియోజకవర్గం పార్టీ ఓట్లు ఓటు భాగస్వామ్యం మార్జిన్ ఫలితం
1. 1991 10వ రోహ్తక్ భారత జాతీయ కాంగ్రెస్ 2,41,235 44% 30,573 గెలుపు
2. 1996 11వ రోహ్తక్ భారత జాతీయ కాంగ్రెస్ 1,98,154 31.71% 2,664 గెలుపు
3. 1998 12వ రోహ్తక్ భారత జాతీయ కాంగ్రెస్ 2,54,951 38.66% 383 గెలుపు
4. 1999 13వ రోహ్తక్ భారత జాతీయ కాంగ్రెస్ 2,22,233 35.09% 1,44,693 ఓటమి
5. 2004 14వ రోహ్తక్ భారత జాతీయ కాంగ్రెస్ 3,24,235 48.97% 1,50,435 గెలుపు

హర్యానా లెజిస్లేటివ్ అసెంబ్లీ

[మార్చు]
వ.సంఖ్య సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ ఓట్లు ఓటు భాగస్వామ్యం మార్జిన్ ఫలితం
1. 2000 9వ గర్హి సంప్లా-కిలోయ్ భారత జాతీయ కాంగ్రెస్ 39,513 53.48% 11,958 గెలుపు
2. 2009 11వ గర్హి సంప్లా-కిలోయి భారత జాతీయ కాంగ్రెస్ 89,849 79.81% 72,100 గెలుపు
3. 2014 12వ గర్హి సంప్లా-కిలోయి భారత జాతీయ కాంగ్రెస్ 80,693 57.31% 47,185 గెలుపు
4. 2019 13వ గర్హి సంప్లా-కిలోయి భారత జాతీయ కాంగ్రెస్ 97,755 65.82% 58,312 గెలుపు

మూలాలు

[మార్చు]
  1. India Today (4 May 2019). "Bhupinder Singh Hooda, son Deepender Hooda fight to regain lost ground in Haryana" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2022. Retrieved 14 May 2022.