మాకియవెలీ
స్వరూపం
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. అనువాదం చేయాల్సిన వ్యాస భాగం ఒకవేళ ప్రధాన పేరుబరిలో వున్నట్లయితే పాఠ్యం సవరించు నొక్కినప్పుడు కనబడవచ్చు. అనువాదం పూర్తయినంతవరకు ఎర్రలింకులు లేకుండా చూడాలంటే ప్రస్తుత ఆంగ్ల కూర్పుని, భాషల లింకుల ద్వారా చూడండి(అనువాదకులకు వనరులు) |
పాశ్చాత్య తత్వవేత్తలు సాంస్కృతిక పునరుజ్జీవన తత్వం | |
---|---|
పేరు: | నికోలో డి బెర్నార్డో డెయి మాకియవెలీ |
జననం: | ఫ్లోరెన్స్, ఇటలీ | 1469 మే 3
మరణం: | 1527 జూన్ 21 ఫ్లోరెన్స్, ఇటలీ | (వయసు 58)
సిద్ధాంతం / సంప్రదాయం: | సాంస్కృతిక పునరుజ్జీవన తత్వం, realism, classical republicanism |
ముఖ్య వ్యాపకాలు: | రాజనీతి, మిలిటరీ సిద్ధాంతం, చరిత్ర |
ప్రభావితం చేసినవారు: | ప్లేటో, సిసిరో, Sallust, Livy, Xenophon |
ప్రభావితమైనవారు: | బేకన్, హోబ్బెస్, హారింగ్టన్, రూసో, వైకో, కుయోకో, హెగెల్, డే సాంక్టిస్, క్రోసే, గ్రామ్‌స్కీ, స్ట్రాస్, అరెంట్, అరోన్, కొజేవె, అల్‌తుసర్, ఇసయా బెర్లిన్, స్కిన్నర్, మాన్స్‌ఫీల్డ్ |
నికోలో డి బెర్నార్డో డెయి మాకియవెలి (ఆంగ్లం :Niccolò di Bernardo dei Machiavelli) (మే 3 1469 – జూన్ 21 1527) ఒక తత్వవేత్త, రచయిత, ఇటలీకి చెందిన రాజకీయవేత్త. ఇతను రాజనీతి శాస్త్ర స్థాపకుడుగా గణింపబడతాడు. ఒక సాంస్కృతిక పునరుజ్జీవన మనిషి గా, ఒక డిప్లమాట్, రాజనీతి తత్వవేత్త, సంగీతకారుడు, కవి, డ్రామా రచయిత, కానీ, ప్రధమంగా, ఫ్లోరెంటైన్ రిపబ్లిక్ కు చెందిన ప్రజా సేవకుడు. [1]
లియోనార్డో లాగా, సాంస్కృతిక పునరుజ్జీవన యుగకర్తగా అభివర్ణింపబడతాడు. ఇతను తన రాజకీయ గ్రంథమైనద ప్రిన్స్ వల్ల ఎక్కువ ప్రసిద్ధిచెందాడు.[2]
పనులు
[మార్చు]Il ప్రిన్‌సైప్
[మార్చు]
డిస్కోర్సి
[మార్చు]ఇతర పనులు
[మార్చు]ఇతడు రాజనీతిజ్ఞుడే గాక ఒక సాంస్కృతిక పునరుజ్జీవన మనిషి. మాకియవెలీ అనేక సాంప్రదాయిక రచనలను అనువాదాలు చేశాడు. ఇతనొక డ్రమటర్జ్ (dramaturge), ఒక కవి, నవలాకారుడు. ఇతని రచనలు క్రిందనీయబడినవి:
- డిస్కోర్సా సొప్రా లె కోసె డి పిసా (Discorso sopra le cose di Pisa) (1499)
- Del modo di trattare i popoli della Valdichiana ribellati (1502)
- Del modo tenuto dal duca Valentino nell’ ammazzare Vitellozzo Vitelli, Oliverotto da Fermo, etc. (1502) — A Description of the Methods Adopted by the Duke Valentino when Murdering Vitellozzo Vitelli, Oliverotto da Fermo, the Signor Pagolo, and the Duke di Gravina Orsini
- Discorso sopra la provisione del danaro (1502) — A discourse about the provision of money.
- Decennale primo (1506), a poem in టెర్జా రైమా.
- Ritratti delle cose dell’ Alemagna (1508–1512)
- Decennale secondo (1509), a poem.
- Ritratti delle cose di Francia (1510) — Portrait of the affairs of France.
- Andria (1517), a Classical comedy, translated from Terence.
- Mandragola (1518) — The Mandrake, a five-act prose comedy, with a verse prologue.
- Della lingua (1514), a dialogue about the language.
- Clizia (1525), a prose comedy.
- బెల్ఫగోర్ ఆర్కిడయావోలో (1515), a novel.
- Asino d’oro (1517) — ద గోల్డెన్ ఆస్ is a terza rima poem, a new version of the Classic work by Apuleius.
- Dell’arte della guerra (1519–1520) — ది ఆర్ట్ ఆఫ్ వార్, high military science.
- Discorso sopra il riformare lo stato di Firenze (1520) — A discourse about the reforming of Florence.
- Sommario delle cose della citta di Lucca (1520) — A summary of the affaisr of the city of Lucca.
- Vita di Castruccio Castracani da Lucca (1520) — The Life of Castruccio Castracani of Lucca, a biography.
- Istorie fiorentine (1520–1525) — Florentine Histories, an eight-volume history book of the city-state, Florence, commissioned by Giulio di Giuliano de’ Medici, later పోప్ క్లెమెంట్ VII.
- Frammenti storici (1525) — Fragments of stories.
పాదపీఠికలు
[మార్చు]- ↑ White, Michael. Machiavelli, A Man Misunderstood. Abacus. ISBN 978-0-349-11599-3.
- ↑ S. Anglo, Machiavelli: the first century (Oxford, 2005)
మూలాలు
[మార్చు]- Machiavelli, Niccolò (1531). The Discourses. Translated by Leslie J. Walker, S.J, revisions by Brian Richardson (2003). London: Penguin Books. ISBN 0-14-044428-9
ఇతర పఠనాలు
[మార్చు]- Anglo, Sydney, Machiavelli - the First Century: Studies in Enthusiasm, Hostility, and Irrelevance, Oxford University Press, 2005, ISBN 0-19-926776-6, 9780199267767
- Baron, Hans (1961). "Machiavelli: the Republican Citizen and Author of The Prince". English Historical Review. lxxvi (76): 217–253. doi:10.1093/ehr/LXXVI.CCXCIX.217.
బయటి లింకులు
[మార్చు]- Machiavelli: Stanford Encyclopedia of Philosophy
- eMachiavelli.com, works and summaries of Machiavelli
- Works of Machiavelli: ఇటాలియన్, ఆంగ్ల కృతి.