అక్షాంశ రేఖాంశాలు: 13°12′40″N 79°06′07″E / 13.211°N 79.102°E / 13.211; 79.102

మిట్టూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మిట్టూరు
—  రెవెన్యూయేతర గ్రామం  —
మిట్టూరు is located in Andhra Pradesh
మిట్టూరు
మిట్టూరు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 13°12′40″N 79°06′07″E / 13.211°N 79.102°E / 13.211; 79.102
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండలం ఐరాల
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ Pin Code : 517152
ఎస్.టి.డి కోడ్: 08585

మిట్టూరు , చిత్తూరు జిల్లా, రామచంద్రపురం మండలానికి చెందిన గ్రామం. తెలుగు సాహిత్యంలో ప్రముఖుడైన నామిని సుబ్రహ్మణ్యం నాయుడు స్వస్థలం ఇది. ఈ ఊరు నేపథ్యంలో ఆయన అనేక కథలు రాశాడు.

మంచినీటి వసతి

[మార్చు]

ఉన్నది.

విద్యుద్దీపాలు

[మార్చు]

ఇక్కడ విద్యుత్ సౌకర్యము, విద్యుద్దీపాల సౌకర్యమున్నది.

తపాలా సౌకర్యం

[మార్చు]

ఉన్నది.

ప్రధాన పంటలు

[మార్చు]

చెరకు, వరి, మామిడి, వేరు శనగ కూరగాయలు ఇక్కడి ప్రధాన పంటలు.

ప్రధాన వృత్తులు

[మార్చు]

ఇక్కడి ప్రధాన వృత్తులు, వ్యవసాయము, వ్వవసాయాదార పనులు.

ప్రముఖులు

[మార్చు]
  • నామిని సుబ్రహ్మణ్యం నాయుడు
  • కొడవటికంటి అర్జున నాయుడు & కౌసల్య
  • కోలా రామచంద్ర నాయుడు
  • కట్టా దేవరాజులు నాయుడు
  • చేకూరు చంద్రశేఖర్ నాయుడు
  • కొత్తపల్లి గోపాల్ నాయుడు
  • చేకూరు పాపినాయుడు
  • కొడవటికంటి జయచంద్ర నాయుడు
  • నామిని రవీంద్ర నాయుడు
  • కాకర్ల రాజగోపాల్ నాయుడు
  • నామిని చంద్రశేఖర్ నాయుడు
  • కొడవటికంటి శివయ్య నాయుడు
  • నల్లూరు రవి నాయుడు

రవాణ సౌకర్యం

[మార్చు]

ఈ గ్రామానికి ఇతర గ్రామాలతో రోడ్డురవాణా వ్వవస్థ కలిగి వుండి ఆర్టీసి బస్సులు తిరుగుతాయి. ఈ గ్రామానికి 10 కి.మీ లోపు రైల్వేస్టేషను వుండి.ఈ గ్రామానికీ తిరుపతి 8 కి.మీ దూరం లో వుంది. పూడి రైల్వే స్టేషన్ 14 కి.మీ దూరం లో వుంది. రామచంద్రపురం మండల కేంద్రం 0.5 కి.మీ దూరం లో వుంది అలాగే ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాల గ్రామానికీ సంబంధంచిన పొలాల సరిహద్దుల్లో వుంది

వెలుపలి లంకెలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మిట్టూరు&oldid=4007900" నుండి వెలికితీశారు