Jump to content

మూస:Uw-csd-f10

వికీపీడియా నుండి

[[:{{{1}}}]] సత్వర తొలగింపు ప్రతిపాదన

[[:{{{1}}}]] ను సత్వరమే తొలగించాలని దానిలో ఒక ట్యాగు పెట్టారు. ఆ దస్త్రం ఓ బొమ్మో, సౌండు ఫైలో, వీడియోనో కాదు కాబట్టి (ఉదా.. వర్డ్ డాక్యుమెంటు, పీడీయెఫ్ ఫైలు), దానికి విజ్ఞానసర్వస్వ ప్రయోజనమేమీ లేదు కాబట్టీ సత్వర తొలగింపు F10 విభాగం కింద దాని తొలగింపును ప్రతిపాదించారు.

ఈ కారణం వలన ఈ పేజీని తొలగించకూడదని మీరనుకుంటే, [[:{{{1}}}|పేజీకి వెళ్ళి]] అక్కడ ఉన్న "ఈ సత్వర తొలగింపును సవాలు చెయ్యండి" అనే మీటను నొక్కి ఈ ప్రతిపాదనను సవాలు చెయ్యవచ్చు. అక్కడ, పేజీని ఎందుకు తొలగించకూడదని మీరు అనుకుంటున్నారో వివరించవచ్చు. అయితే, సత్వర తొలగింపు ట్యాగు పెట్టిన పేజీని వెంటనే, ఆలస్యం లేకుండా తొలగించే అవకాశం ఉంది. ఈ సత్వర తొలగింపు ట్యాగును మీరు తీసివెయ్యకండి. కానీ వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సమాచారాన్ని చేర్చేందుకు వెనకాడకండి.

"https://te.wikipedia.org/w/index.php?title=మూస:Uw-csd-f10&oldid=2615116" నుండి వెలికితీశారు