మూస:Db-a10-notice

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మీరు రాసిన వ్యాసం [[:{{{1}}}]]

ఇది మీరు సృష్టించిన మొట్టమొదటి వ్యాసమైతే, మీరు తొలి వ్యాసాన్ని సృష్టించేందుకు మార్గదర్శినిని చదవాలని కోరుతున్నాను.

కొత్త వాసాలను సృష్టించేందుకు ఉపయోగపడే మార్గ సూచీని వాడండి.

నమస్కారం. ఈ మధ్య మీరు [[:{{{1}}}]] అనే పేజీని సృష్టించినట్లు గమనించాను. ముందుగా.. పేజీ సృష్టించినందుకు మీకు ధన్యవాదాలు. వికీపీడియా మీవంటి స్వచ్ఛంద సేవకుల రచనల పైన మాత్రమే అధారపడుతోంది. అయితే, మీరు సృష్టించిన పేజీ విషయానికి సంబంధించి వికీపీడియాలో మరో పేజీ – [[:{{{article}}}]] ఈసరికే ఉంది. ఈ కారణంగా, మీ వ్యాసాన్ని సత్వరమే తొలగించాలని ట్యాగు పెట్టారు. ఇది వ్యక్తిగతంగా మీమీద చేసిన వ్యాఖ్య కాదని గమనించగలరు. వికీపీడియా పురోభివృద్ధిలో మీ తోడ్పాటును కొనసాగిస్తారని భావిస్తున్నాం. ఆ వ్యాస విషయంపై మీకు ఆసక్తి ఉంటే [[:{{{article}}}]] ను మెరుగుపరచండి – కొత్త సమాచారం గురించి మీరు [[Talk:{{{article}}}|ఈ చర్చా పేజీలో చర్చించవచ్చు]].

ఈ వ్యాసం విడిగా ఉండాల్సిందేనని మీరనుకుంటే, [[:{{{1}}}|పేజీకి వెళ్ళి]] అక్కడ ఉన్న "ఈ సత్వర తొలగింపును సవాలు చెయ్యండి" అనే మీటను నొక్కి ఈ ప్రతిపాదనను సవాలు చెయ్యవచ్చు. అక్కడ, పేజీని ఎందుకు తొలగించకూడదని మీరు అనుకుంటున్నారో వివరించవచ్చు. అయితే, సత్వర తొలగింపు ట్యాగు పెట్టిన పేజీని వెంటనే, ఆలస్యం లేకుండా తొలగించే అవకాశం ఉంది. ఈ సత్వర తొలగింపు ట్యాగును మీరు తీసివెయ్యకండి. కానీ వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సమాచారాన్ని చేర్చేందుకు వెనకాడకండి. పేజీని ఈసరికే తొలగించి ఉంటే, తొలగించిన పాఠ్యాన్ని మెరుగుపరచేందుకు కావాలని మీరు అనుకుంటే ఇక్కడ అభ్యర్ధించవచ్చు. Additionally if you would like to have someone review articles you create before they go live so they are not nominated for deletion shortly after you post them, allow me to suggest the article creation process and using our search feature to find related information we already have in the encyclopedia. Try not to be discouraged. Wikipedia looks forward to your future contributions.

"https://te.wikipedia.org/w/index.php?title=మూస:Db-a10-notice&oldid=3477977" నుండి వెలికితీశారు