Jump to content

మూస:Db-nocontext-notice

వికీపీడియా నుండి

[[:{{{1}}}]] సత్వర తొలగింపు ప్రతిపాదన

ఇది మీరు సృష్టించిన మొట్టమొదటి వ్యాసమైతే, మీరు తొలి వ్యాసాన్ని సృష్టించేందుకు మార్గదర్శినిని చదవాలని కోరుతున్నాను.

కొత్త వాసాలను సృష్టించేందుకు ఉపయోగపడే మార్గ సూచీని వాడండి.

నమస్కారం, వికీపీడియాకు స్వాగతం. [[:{{{1}}}]] పేజీని వికీపీడియా నుండి సత్వరమే తొలగించాలని అందులో ఒక నోటీసు పెట్టారు. అది చాలా చిన్న వ్యాసం కావడాన, వ్యాస విషయాన్ని పరిచయం చేసేందుకు సరిపడినంత పరిచయం లేనందున సత్వర తొలగింపు ప్రమాణం A1 కు అనుగుణంగా ఈ నోటీసు పెట్టారు. చిన్న వ్యాసాలకు ఉండాల్సిన కనీస మాత్రపు సమాచారం ఏమిటో తెలుసుకొనేందుకు వికీపీడియా:మొలక చూడండి. అలాగే, వ్యాస విషయానికి ప్రాముఖ్యత ఉండాలి, దాన్ని నిర్ధారించుకునేందుకు తగిన విశ్వసనీయ మూలాలను ఇవ్వాలి అని గమనించండి.

ఈ కారణం వలన ఈ పేజీని తొలగించకూడదని మీరనుకుంటే, [[:{{{1}}}|పేజీకి వెళ్ళి]] అక్కడ ఉన్న "ఈ సత్వర తొలగింపును సవాలు చెయ్యండి" అనే మీటను నొక్కి ఈ ప్రతిపాదనను సవాలు చెయ్యవచ్చు. అక్కడ, పేజీని ఎందుకు తొలగించకూడదని మీరు అనుకుంటున్నారో వివరించవచ్చు. అయితే, సత్వర తొలగింపు ట్యాగు పెట్టిన పేజీని వెంటనే, ఆలస్యం లేకుండా తొలగించే అవకాశం ఉంది. ఈ సత్వర తొలగింపు ట్యాగును మీరు తీసివెయ్యకండి. కానీ వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సమాచారాన్ని చేర్చేందుకు వెనకాడకండి. పేజీని ఈసరికే తొలగించి ఉంటే, తొలగించిన పాఠ్యాన్ని మెరుగుపరచేందుకు కావాలని మీరు అనుకుంటే ఇక్కడ అభ్యర్ధించవచ్చు.