యశ్వంత్ సిన్హా
Appearance
యశ్వంత్ సిన్హా | |||
| |||
పదవీ కాలం 15 మార్చ్ 2021 – 21 జూన్ 2022 | |||
అధ్యక్షుడు | సుబ్రతా బక్షి | ||
---|---|---|---|
నాయకుడు | మమతా బెనర్జీ | ||
ముందు | దినేష్ త్రివేది | ||
తరువాత | TBD | ||
పదవీ కాలం 1 జులై 2002 – 22 మే 2004 | |||
ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజపేయి | ||
ముందు | జస్వంత్ సింగ్ | ||
తరువాత | నట్వార్ సింగ్ | ||
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 5 డిసెంబర్ 1998 – 1 జులై 2002 | |||
ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజపేయి | ||
ముందు | పి. చిదంబరం | ||
తరువాత | జస్వంత్ సింగ్ | ||
పదవీ కాలం 10 నవంబర్ 1990 – 5 జూన్ 1991 | |||
ప్రధాన మంత్రి | చంద్రశేఖర్ | ||
ముందు | మధు దండావతే | ||
తరువాత | మన్మోహన్ సింగ్ | ||
లోక్‌సభ సభ్యుడు
| |||
పదవీ కాలం 1998 – 2014 | |||
ముందు | ఎం.ఎల్. విశ్వకర్మ | ||
తరువాత | జయంత్ సిన్హా | ||
నియోజకవర్గం | హజారీబాగ్ లోక్‌సభ నియోజకవర్గం | ||
పదవీ కాలం 1988 – 1994 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | [1] పాట్నా, బీహార్, భారతదేశం)[1] | 1937 నవంబరు 6||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | యూపీఏ (2022–present) | ||
ఇతర రాజకీయ పార్టీలు | తృణమూల్ కాంగ్రెస్ (2021–2022) భారతీయ జనతా పార్టీ (1992–2018) జనతా దళ్ (1984–1991) | ||
జీవిత భాగస్వామి | నీలిమ సిన్హా | ||
సంతానం | జయంత్ సిన్హా సుమంత్ సిన్హా | ||
నివాసం | న్యూఢిల్లీ, భారతదేశం | ||
వృత్తి | ఐఏఎస్ అధికారి, రాజకీయ నాయకుడు | ||
పురస్కారాలు | లెజియన్ అఫ్ హానర్ (2015) |
యశ్వంత్ సిన్హా భారతదేశానికి (బీహార్)చెందిన మాజీ ఐఏఎస్ అధికారి, దౌత్య వేత్త, రాజకీయ నాయకుడు. ఆయన అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో కేంద్ర ఆర్థిక, విదేశీ వ్యవహారాల శాఖల మంత్రిగా పని చేశాడు. యశ్వంత్ సిన్హా 2022లో జరిగిన భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[2]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Yashwant Sinha, a profile:Finance Minister, Government of India". Archived from the original on 27 September 2007. Retrieved 30 September 2007.
- ↑ A. B. P. Desam (21 June 2022). "రాష్ట్రపతి రేసులో యశ్వంత్ సిన్హా- విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి". Archived from the original on 22 June 2022. Retrieved 22 June 2022.