Jump to content

రాణి గారి బంగళా

వికీపీడియా నుండి
రాణి గారి బంగళా
దర్శకత్వండి.దివాకర్
రచనవి.లీనా, ప్రసాద్ వనపల్లె
నిర్మాతబాలాజీ నాగలింగం
తారాగణంఆనంద్, రష్మి గౌతమ్, శివకృష్ణ
ఛాయాగ్రహణంజె.ప్రభాకర్ రెడ్డి
కూర్పుఅనిల్ మల్ నాడు
సంగీతంఈశ్వ‌ర్ పేర‌వ‌ల్లి
నిర్మాణ
సంస్థ
వి సినీ స్టూడియో
విడుదల తేదీ
29 జూన్ 2016 (2016-06-29)
దేశం భారతదేశం
భాషతెలుగు

రాణి గారి బంగళా 2016లో విడుదలైన తెలుగు సినిమా. బాలాజీ నాగలింగం సమర్పణలో వి సినీ స్టూడియో బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు డి.దివాకర్ దర్శకత్వం వహించాడు.[1] ఆనంద్, రష్మి గౌతమ్, శివకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆడియో 2016 ఏప్రిల్ 10న విడుదల చేసి,[2][3] సినిమాను 2016 జూలై 29న విడుదల చేశారు.[4]

సూర్య (ఆనంద్ రంగ) ఈకాలంలో దెయ్యాలు ఉన్నాయా లేవా అనే అంశంపై పి.హెచ్.డి చేస్తుంటాడు. ఈ క్రమంలో అతనికి స్వప్న (రేష్మి) తో పరిచమై, అది ప్రేమగా మారుతుంది. సూర్యకు తాను ప్రేమిస్తున్న స్వప్న ఒక దెయ్యం అని తెలుస్తుంది. సూర్య అప్పుడు ఏం చేశాడు ? అసలు స్వప్న ఫ్లాష్ బ్యాక్ ఏమిటి ? అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: వి సినీ స్టూడియో
  • నిర్మాత: బాలాజీ నాగలింగం
  • కథ: వి.లీనా, ప్రసాద్ వనపల్లె
  • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: డి.దివాకర్
  • సంగీతం: ఈశ్వ‌ర్ పేర‌వ‌ల్లి
  • సినిమాటోగ్రఫీ: జె.ప్రభాకర్ రెడ్డి
  • ఎడిటర్: అనిల్ మలనాడు
  • కో-ప్రొడ్యూసర్: శ్రీనివాసరావు

మూలాలు

[మార్చు]
  1. Mana Telangana (26 July 2016). "హార్రర్ ఎంటర్‌టైనర్ 'రాణిగారి బంగళా'". Archived from the original on 4 నవంబరు 2021. Retrieved 4 November 2021.
  2. Filmy Focus (10 April 2016). "'రాణి గారి బంగళా' ఆడియో విడుదల FilmyFocus". Archived from the original on 4 నవంబరు 2021. Retrieved 4 November 2021.
  3. Zee Cinemalu (27 July 2016). "`రాణిగారి బంగ‌ళా` ఆడియో సక్సెస్ మీట్" (in ఇంగ్లీష్). Retrieved 4 November 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)[permanent dead link]
  4. The Times of India (4 November 2021). "Rani Gari Bangala Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes". Archived from the original on 4 నవంబరు 2021. Retrieved 4 November 2021. Rani Gari Bangala Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes
  5. Mana Telangana (8 February 2016). "కాటికాపరి పాత్రలో శివకృష్ణ". Archived from the original on 4 నవంబరు 2021. Retrieved 4 November 2021.