రియా సుమన్
Appearance
రియా సుమన్ | |
---|---|
జననం | ముంబై, మహారాష్ట్ర |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2016 - ప్రస్తుతం |
రియా సుమన్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2016లో తెలుగులో విడుదలైన 'మజ్ను' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత 'పేపర్ బాయ్' సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది.[1]
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | భాషా | ఇతర | మూలాలు |
---|---|---|---|---|---|
2016 | మజ్ను | సుమాంజలి | తెలుగు | [2] | |
2018 | పేపర్ బాయ్ | ధరణి | తెలుగు | [3] | |
2020 | సీరు\ స్టాలిన్ అందరివాడు | వాసుకి | తమిళ\తెలుగు | [4] | |
2021 | మలేషియా టు అంనేసియా | భావన | తమిళం | అతిధి పాత్ర | |
2022 | మన్మధ లీలై | లీల | తమిళం | [5] | |
ఏజెంట్ కన్నయిరమ్ | తమిళం | [6] | |||
టాప్ గేర్ | తెలుగు | [7] | |||
2023 | మెన్‌టూ | గీతా | తెలుగు | ||
2024 | కిస్మత్ | తెలుగు | |||
జితేందర్ రెడ్డి | తెలుగు |
మూలాలు
[మార్చు]- ↑ Deccan Chronicle (22 August 2018). "I couldn't wait to come back to films, says Riya Suman" (in ఇంగ్లీష్). Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.
- ↑ "Destiny landed me lead role in Nani-starrer Majnu: Priyashri". The Indian Express. 15 September 2016. Retrieved 10 February 2020.
- ↑ "Riya Suman on 'Paperboy', her love for literature". The Times of India. 31 August 2018. Retrieved 10 February 2020.
- ↑ "Riya Suman to make her Tamil debut". The Times of India. 16 December 2018. Retrieved 10 February 2020.
- ↑ The New Indian Express (1 March 2022). "Sleeping beauty - Riya Suman for Manmatha Leelai" (in ఇంగ్లీష్). Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.
- ↑ "Like me, Santhanam is also a spiritual person: Riya Suman". The Times of India. 23 January 2022. Retrieved 24 January 2022.
- ↑ "Aadi Sai Kumar Top Gear Vennela Lyrical song released | ఆది సాయి కుమార్ టాప్ గేర్.. అలరిస్తున్న సిద్ శ్రీరామ్ మ్యాజికల్ మెలోడీ– News18 Telugu". web.archive.org. 2022-12-28. Archived from the original on 2022-12-28. Retrieved 2022-12-28.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో Riya Suman పేజీ
- రియా సుమన్ పేస్ బుక్
- రియా సుమన్ ఇంస్టాగ్రామ్
- రియా సుమన్ ట్విట్టర్