రిసాల బజార్
స్వరూపం
రిసాల బజార్ | |
---|---|
సమీపప్రాంతం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చెల్-మల్కాజ్‌గిరి |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500010 |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | ఉప్పల్ శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
రిసాల బజార్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక శివారు ప్రాంతం.[1][2] ఇది బొల్లారం, హకీంపేట్ ప్రాంతాలకు సమీపంలో ఉంది.[3]
రవాణా
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో రిసాల బజార్ మీదుగా సికింద్రాబాద్, మోతీ దర్వాజా, షేక్‌పేట్ దర్గా బస్టాప్, గోల్కొండ బస్టాప్, చార్మినార్ బస్టాప్ మొదలైన ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి.[4] ఇక్కడికి సమీపంలో బొల్లారం రైల్వే స్టేషను ఉంది.[5]
ప్రార్థనా స్థలాలు
[మార్చు]- సాయిబాబా దేవాలయం
- కనక దుర్గ దేవాలయం
- మసీదు-ఇ-తఖ్వా అహ్లే హదీస్
- మసీదు -ఇ- హఫ్సా
- జేమ్ మసీదు
విద్యాసంస్థలు
[మార్చు]- సెంటర్ ఆఫ్ ఇస్లామిక్ ఎడ్యుకేషన్
- ఇక్బాలియా జూనియర్ కళాశాల
- జమాత్ - ఉల్ - ముస్లిమీన్
- మరికా హైస్కూల్
- విద్యాకేతన్ అకాడమీ
- కాకతీయ విద్యానికేతన్
- క్వెస్ట్ అంతర్జాతీయ పాఠశాల
మూలాలు
[మార్చు]- ↑ India, The Hans (2018-05-19). "Sec'bad Cantt residents want remaining roads to be open". www.thehansindia.com. Retrieved 2021-01-30.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Nov 16, Sunil Mungara / TNN /; 2017; Ist, 06:29. "Lung space squeeze: Road development project to gobble up British-era greens". The Times of India. Retrieved 2021-01-30.
{{cite web}}
:|last2=
has numeric name (help)CS1 maint: numeric names: authors list (link) CS1 maint: url-status (link) - ↑ "Risala Bazar Locality". www.onefivenine.com. Retrieved 2021-01-30.
- ↑ India, The Hans (2018-06-05). "RTC deploys special buses". www.thehansindia.com. Retrieved 2021-01-30.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ India, The Hans (2018-06-01). "Free access to Valerian Grammar School after four years". www.thehansindia.com. Retrieved 2021-01-30.
{{cite web}}
: CS1 maint: url-status (link)