లేత మనసులు (2004 సినిమా)
Appearance
లేత మనసులు | |
---|---|
దర్శకత్వం | ఎస్. వి. కృష్ణారెడ్డి |
రచన | చింతపల్లి రమణ (మాటలు) |
నిర్మాత | బాలశౌరి, అనంత వర్మ |
తారాగణం | శ్రీకాంత్, గోపిక, కళ్యాణి, రఘునాథ రెడ్డి, ఎ. వి. ఎస్, కాంచీ, శివాజీ రాజా, శివపార్వతి, కృష్ణ చైతన్య, దాక్షరామం సరోజ, నర్సింగ్ యాదవ్, కార్తీక్ |
ఛాయాగ్రహణం | శంకర్ కాంటేటి |
కూర్పు | ముత్యాల నాని |
సంగీతం | ఎమ్.ఎమ్. కీరవాణి |
నిర్మాణ సంస్థ | శ్రీ శివసాయి పిక్చర్ |
విడుదల తేదీ | 1 అక్టోబరు 2004 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
లేత మనసులు 2004, అక్టోబరు 1న విడుదలైన తెలుగు చలన చిత్రం. ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, గోపిక, కళ్యాణి, రఘునాథ రెడ్డి, ఎ. వి. ఎస్, శివాజీ రాజా, నర్సింగ్ యాదవ్, కార్తీక్ ముఖ్యపాత్రలలో నటించగా, ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందించారు.[1][2]
నటవర్గం
[మార్చు]- శ్రీకాంత్
- గోపిక
- కళ్యాణి
- రఘునాథ రెడ్డి
- ఎ. వి. ఎస్
- కాంచీ
- శివాజీ రాజా
- శివపార్వతి
- కృష్ణ చైతన్య
- దాక్షరామం సరోజ
- నర్సింగ్ యాదవ్
- కార్తీక్
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: ఎస్. వి. కృష్ణారెడ్డి
- నిర్మాత: బాలశౌరి, అనంత వర్మ
- రచన: చింతపల్లి రమణ (మాటలు)
- సంగీతం: ఎమ్.ఎమ్. కీరవాణి
- ఛాయాగ్రహణం: శంకర్ కాంటేటి
- కూర్పు: ముత్యాల నాని
- నిర్మాణ సంస్థ: శ్రీ శివసాయి పిక్చర్
మూలాలు
[మార్చు]- ↑ తెలుగు ఫిల్మీబీట్. "లేత మనసులు". telugu.filmibeat.com. Retrieved 28 March 2018.
- ↑ ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Letha Manasulu". www.idlebrain.com. Retrieved 28 March 2018.