Jump to content

వారసత్వం (1964 సినిమా)

వికీపీడియా నుండి
వారసత్వం
(1964 తెలుగు సినిమా)
దర్శకత్వం తాపీ చాణక్య
నిర్మాణం రంగారావు & శాస్త్రి
తారాగణం నందమూరి తారక రామారావు,
అంజలీదేవి,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
రాజనాల,
రేలంగి,
గిరిజ
సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ శుభోదయా పిక్చర్స్
భాష తెలుగు

వారసత్వం 1964, నవంబర్ 19న విడుదలైన తెలుగు చలనచిత్రం. తాపీ చాణక్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, అంజలీదేవి, గుమ్మడి వెంకటేశ్వరరావు,రాజనాల, రేలంగి, గిరిజ తదితరులు నటించారు.[1]

పాటలు

[మార్చు]
  1. ఇచటనే ఇచటనే విరసె మొదటి ప్రేమ ఇపుడే వేడికంటి నీరు - జిక్కి - రచన: ఆరుద్ర
  2. చిలిపి కృష్ణుని తోటి చేసేవు పోటీ, ఆ స్వామితో నీవు అన్నింట సాటి జోజో జోజో - ఘంటసాల, పి.లీల - రచన: నార్ల చిరంజీవి
  3. పేరైనా అడుగలేదు ఊరైనా అడుగలేదు వెతలన్నీ అతనికి - సుశీల - రచన: ఆరుద్ర
  4. ప్రేయసి మనోహరి వరించి చేరవే ప్రేయసీ - ఘంటసాల,సుశీల - రచన: ఆరుద్ర
  5. మనగుట్టే నిలుపుకోవాలి నీ మారము గుణమే - సుశీల,ఘంటసాల - రచన: నార్ల చిరంజీవి
  6. సుడిగాలీలో చిరుదీపము మనజాలలేదోయి - పి.లీల - రచన: ఆరుద్ర
  7. నీ మీద మనసాయెరా నా ముద్దు చెల్లించరా - కె.రాణి - రచన: ఆరుద్ర (అందుబాటులో లేదు)

మూలాలు

[మార్చు]
  1. ఏపి ప్రెస్ అకాడమీ ఆర్కైవ్ (22 November 1964). "వారసత్వం చిత్ర సమీక్ష". విశాలాంధ్ర: 6. Retrieved 4 November 2017.[permanent dead link]

వనరులు

[మార్చు]
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.