వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/అక్టోబర్ 7
Jump to navigation
Jump to search
- 1708 : సిక్కుల పదవ, చివరి గురువు, గురు గోవింద సింగ్ మరణం (జ.1666).
- 1737 : 40 అడుగుల ఎత్తున లేచిన సముద్ర కెరటాలు బెంగాలును ముంచెత్తగా, దాదాపు 3 లక్షల మంది మరణించారు.
- 1914 : గజల్ గాయని బేగం అక్తర్ జననం (మ.1974).
- 1900 : తెలుగు భాషా శాస్త్రవేత్త, కవి, కులపతి గంటి జోగి సోమయాజి జననం (మ.1987).
- 1919 : నవజీవన్ పత్రికను మహాత్మా గాంధీ ప్రారంభించారు.
- 1940 : సంస్కృతాంధ్ర పండితుడు, కవి, రచయిత కూచి నరసింహం మరణం (జ.1866).
- 1950 : కలకత్తా లో మిషనరీస్ ఆఫ్ చారిటి, మదర్ థెరెసాచే ప్రారంభం.
- 1979 : భారతదేశంకు చెందిన మోడల్, నటి యుక్తా ముఖీ జననం.(చిత్రంలో)