వీధి (సినిమా)
వీధి | |
---|---|
దర్శకత్వం | వి. దొరైరాజు |
రచన | ఆర్. పృథ్వీరాజ్ (మాటలు) |
స్క్రీన్ ప్లే | వి. దొరైరాజు |
కథ | వి. దొరైరాజు |
నిర్మాత | రామోజీరావు |
తారాగణం | బ్రహ్మానందం గోపిక శర్వానంద్ |
ఛాయాగ్రహణం | భరణి కె ధరణ్ |
కూర్పు | బస్వా పైడిరెడ్డి |
సంగీతం | అనూప్ రూబెన్స్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 10 ఆగస్టు 2006 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
వీధి 2006 ఆగస్టు 10న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మాణ సారథ్యంలో వి. దొరైరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, గోపిక, శర్వానంద్ ముఖ్యమైన పాత్రల్లో నటించగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. వినయ్ వర్మ నెగటివ్ రోల్ పోషించాడు. 2005లో వచ్చిన యువసేన సినిమా తరువాత తర్వాత శర్వానంద్, గోపిక కలిసి నటిస్తున్నారు.
నటవర్గం
[మార్చు]- శర్వానంద్
- గోపిక
- వినయ్ వర్మ
- నటరాజ్
- సంతోష్
- ఆర్యన్
- ఎం.ఎస్. నారాయణ
- రాళ్ళపల్లి
- బ్రహ్మానందం
- ఢిల్లీ రాజేశ్వరి
- మాస్టర్ శివవర్మ
- హర్షవర్ధన్
- బాలయ్య
- పిల్ల ప్రసాద్
- కొండవలస
- జయలలిత
- దిల్ రమేష్
- జీవా
- అపూర్వ
- కాంచి
- పిడి రాజు
- శివకృష్ణ
- వినోద్ కుమార్
- రాజ్యలక్ష్మీ
- మల్లికార్జునరావు
నిర్మాణం
[మార్చు]బీహార్‌లో జరిగిన నిజమైన సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. ఈ చిత్రం షూటింగ్ 2006, జూన్ 3న ముగిసింది. 2003లో ధమ్ సినిమాకు దర్శకత్వం వహించిన రాజు వూపాటి ఈ సినిమా కోసం తన పేరును వి. దొరైరాజ్ గా మార్చుకున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.[1]
విడుదల - స్పందన
[మార్చు]ఈ చిత్రం జూన్ చివరిలో విడుదలకావాల్సి ఉంది, కానీ ఆలస్యం అయింది.[1] ఈ చిత్రం విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలకు విడుదలైంది.
ఈ చిత్రానికి మిశ్రమ సమీక్షలు వచ్చాయి.[2][3]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Veedhi (the street) press meet - Telugu Cinema - Sharvanand, Gopika, Nataraj". www.idlebrain.com. Archived from the original on 2018-10-24. Retrieved 2021-04-13.
- ↑ "Veedhi". Sify. Archived from the original on 2020-03-29. Retrieved 2021-04-13.
- ↑ "Veedhi - The Street review: Veedhi - The Street (Telugu) Movie Review - fullhyd.com". Archived from the original on 2019-03-16. Retrieved 2021-04-13.
బయటి లంకెలు
[మార్చు]- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox film with nonstandard dates
- 2005 తెలుగు సినిమాలు
- తెలుగు కుటుంబకథా సినిమాలు
- తెలుగు ప్రేమకథా సినిమాలు
- రామోజీరావు నిర్మించిన సినిమాలు
- బ్రహ్మానందం నటించిన సినిమాలు
- ఎం.ఎస్.నారాయణ నటించిన సినిమాలు
- రాళ్ళపల్లి నటించిన సినిమాలు
- బాలయ్య నటించిన సినిమాలు
- కొండవలస లక్ష్మణరావు నటించిన సినిమాలు
- మల్లికార్జునరావు నటించిన సినిమాలు