అక్షాంశ రేఖాంశాలు: 15°35′7.58″N 80°2′24.04″E / 15.5854389°N 80.0400111°E / 15.5854389; 80.0400111

వెంకటరాజు పాలెం (మద్దిపాడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వెంకటరాజు పాలెం (మద్దిపాడు)
గ్రామం
పటం
వెంకటరాజు పాలెం (మద్దిపాడు) is located in ఆంధ్రప్రదేశ్
వెంకటరాజు పాలెం (మద్దిపాడు)
వెంకటరాజు పాలెం (మద్దిపాడు)
అక్షాంశ రేఖాంశాలు: 15°35′7.58″N 80°2′24.04″E / 15.5854389°N 80.0400111°E / 15.5854389; 80.0400111
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంమద్దిపాడు
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్523211


వెంకట రాజు పాలెం, ప్రకాశం జిల్లా, మద్దిపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.. ఇది జిల్లా కేంద్రమైన ఒంగోలు పట్టణమునకు ఏడు కిలో మీటర్లదూరంలో ఉంది.

దేవాలయాలు

[మార్చు]

శ్రీ సీతారామస్వామివారి ఆలయం.

వ్యవసాయం, నీటి వనరులు

[మార్చు]

ఈ గ్రామంలో ముఖ్య వ్యవసాయం - పొగాకు, శనగలు కూడా పండిస్తారు.

జనాభా

[మార్చు]

మొత్తము గ్రామ జనాభా 350 ఇంచు మించుగా వుందురు.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

5వ తరగతి వరకు విద్యా సదుపాయం ఉంది.

రవాణా సౌకర్యాలు

[మార్చు]

ఈ గ్రామం జాతీయ రహదారికి దగ్గరిగా ఉంది.

విశేషాలు

[మార్చు]

ఈ గ్రామం మొత్తము కమ్మ కులము వారు వున్నరు.

మూలాలు

[మార్చు]