శతావధానసారము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శతావధానసారము ఒక విశిష్టమైన సంకలనము. ఇందులో తిరుపతి వేంకట కవులు వివిధ ప్రాంతాలలో విజయవంతంగా నిర్వహించిన అవధానముల నుండి ఎంచుకోబడిన పద్యగద్యముల సంకలనం. ఇది పూర్వార్థము, ఉత్తరార్థముగా చేయబడినది.

ఇది మొదటిసారిగా 1908 లో ముద్రించబడినది.[1] తర్వాతకాలంలో మరికొన్ని అవధానాల వివరాలను అనుబంధములో చేర్చారు. ఇది 1956లో ప్రచురించబడింది.[2] ఈ మూడవకూర్పు చెళ్లపిళ్ల దుర్గేశ్వరశాస్త్రి పర్యవేక్షణలో ముద్రించబడినది.

వివరాలు[మార్చు]

పూర్వార్థము[మార్చు]

పూర్వార్థములోని అవధానాల వివరాలు
ప్రాంతం సంవత్సరం మాసం+/-దినం విశేషాలు
1. కాకినాడ ఖర ఆశ్వయుజ బహుళ అష్టమి
2. అమలాపురము నందన శ్రావణము
3. ఏలూరు విజయ ఆషాఢము
4. బందరు విజయ శ్రావణము - భాద్రపదము
5. చెన్నపట్టణము విజయ మార్గశీర్షము
6. నెల్లూరు విజయ పుష్యమాసము
7. వేంకటగిరి విజయ మాఘమాసము
8. విశాఖపట్టణము జయ ఆషాఢమాసము
9. బెజవాడ జయ మాఘమాసము
10. విజయనగరము మన్మధ భాద్రపద ఆశ్వయుజ మాసములు
11. క్రొత్తపల్లె మన్మధ పుష్యమాసము
12. గద్వాల మన్మధ ఫాల్గునము
13. నర్సాపురము దుర్ముఖి జ్యేష్ఠము
14. మొగల్‌తుర్తికోట దుర్ముఖి ఆషాఢమాసము
15. కాకినాడ దుర్ముఖి ఆశ్వయుజ కార్తీకములు
16. పిఠాపురము దుర్ముఖి మార్గశీర్షము
17. గుంటూరు హేమలంబి చైత్రమాసము

ఉత్తరార్థము[మార్చు]

ఉత్తరార్థములోని అవధానాల వివరాలు
ప్రాంతం సంవత్సరం మాసం+/-దినం విశేషాలు
1. కిర్లంపూడి విలంబి ఆశ్వయుజమాసము

మూలాలు[మార్చు]

  1. తిరుపతి వేంకట కవులు (1908). శతావధానసారము. మచిలీపట్నం. Retrieved 11 February 2021.{{cite book}}: CS1 maint: location missing publisher (link)
  2. తిరుపతి వేంకట కవులు (1956). శతావధానసారము. చెళ్లపిళ్ల దుర్గేశ్వరశాస్త్రి. Retrieved 11 February 2021.