శ్రీమద్విరాట పర్వము
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
శ్రీమద్విరాట పర్వము (1979 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | నందమూరి తారక రామారావు |
---|---|
నిర్మాణం | నందమూరి తారక రామారావు |
తారాగణం | నందమూరి తారక రామారావు, వాణిశ్రీ, నందమూరి బాలకృష్ణ |
సంగీతం | సుసర్ల దక్షిణామూర్తి |
ఛాయాగ్రహణం | ఎం.ఎ.రెహమాన్ |
నిర్మాణ సంస్థ | రామకృష్ణా సినీ స్టూడియోస్ |
విడుదల తేదీ | మే 28, 1979 |
భాష | తెలుగు |
శ్రీమద్విరాట పర్వము నందమూరి తారక రామారావు స్వీయ దర్శకత్వంలో 1979 లో రూపు దిద్దుకున్న కళాఖండం.ఈచిత్రంలో.నందమూరి తారక రామారావు, వాణీశ్రీ ,నందమూరి బాలకృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు.సంగీతం సుసర్ల దక్షిణామూర్తి అందించారు.
తారాగణం
[మార్చు]నందమూరి తారక రామారావు
వాణిశ్రీ
నందమూరి బాలకృష్ణ
ప్రభ
విజయలలిత
కైకాల సత్యనారాయణ
ఎం.ప్రభాకర్ రెడ్డి
సాంకేతిక వర్గం
[మార్చు]స్క్రీన్ ప్లే ,దర్శకత్వం :నందమూరి తారక రామారావు
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
నిర్మాణ సంస్థ:రామకృష్ణా సినీ స్టూడియోస్
సాహిత్యం: సి నారాయణ రెడ్డి, కొండవీటి వెంకటకవి, వేటూరి సుందర రామమూర్తి
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి,మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఎం.రమేష్, వాణి జయరాం
కెమెరా: ఎం.ఎ.రెహమాన్
విడుదల:1979: మే:28.
కథ
[మార్చు]పంపిణి దారులు
[మార్చు]పాటలు
[మార్చు]- ఆడవే హంసగమనా నటనమాడవే ఇందువదన - మంగళంపల్లి - రచన: వేటూరి
- జీవితమే కృష్ణ సంగీతము సరి సరి నటనలు వర - మంగళంపల్లి - రచన: వేటూరి
- నీటిలో నేట్టించి కూటిలో విషమిచ్చి - ఎస్.పి. బాలు - రచన: కొండవీటి వెంకటకవి
- నీరాజనం జయ నీరాజనం నీ వీరానికే మా కైవారం - ఎస్. జానకి - రచన: డా. సినారె
- మగిసిరి గల్గువాడు మతిమంతుడు మీసనపైన (పద్యం) - ఎస్.పి. బాలు
- మనసాయేనా మతి పోయేనా ఓ మదన - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
- ముద్దిస్తే మురిపింత చిటికేస్తే చిగురింత ఏనాడు - ఎస్. జానకి, ఎం. రమేష్ - రచన: డా. సినారె
- రమ్మని పిలిచిందిరా ఊర్వశి రాగసుధా నవరాకా - వాణి జయరాం - రచన: వేటూరి
- హై వలచి వచ్చినిదానవే పిలిచి - ఎం. రమేష్, ఎస్, జానకి, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
- నమస్రపిత్రే జగదేక చక్షుషె - పి. సుశీల - రచన: కొండవేటి వేంకటకవి
- భీష్మద్రోణ కృపాది ధన్వి నికరా లీలంబు - ఎస్.పి. బాలు - రచన: కొండవేటి వేంకటకవి
చిత్రం చూడాలి అనుకుంటే
[మార్చు]https://www.youtube.com/watch?v=WIUk4JlskYo
మూలాలు, వనరులు
[మార్చు]1. ఘంటసాల గాళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.