సయ్యద్ షానవాజ్ హుస్సేన్
Jump to navigation
Jump to search
సయ్యద్ షానవాజ్ హుస్సేన్ | |||
| |||
బీహార్ పరిశ్రమల శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 9 ఫిబ్రవరి 2021 – 9 ఆగష్టు 2022 | |||
ముందు | రేణు దేవి | ||
---|---|---|---|
తరువాత | సమీర్ కుమార్ మహాసేత్ | ||
ఎమ్మెల్సీ
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 21 జనవరి 2021 | |||
ముందు | సుశీల్ కుమార్ మోదీ | ||
టెక్స్టైల్ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 24 మే 2003 – 22 మే 2004 | |||
ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజపేయి | ||
ముందు | కాశీరాం రాణా | ||
తరువాత | శంకర్ సింహ్ వాఘేలా | ||
పౌర విమానాయ శాఖ
| |||
పదవీ కాలం 1 సెప్టెంబర్ 2001 – 23 మే 2003 | |||
ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజపేయి | ||
ముందు | శరద్ యాదవ్ | ||
తరువాత | రాజీవ్ ప్రతాప్ రూడీ | ||
బోగు గనుల శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 8 ఫిబ్రవరి 2001 – 1 సెప్టెంబర్ 2001 | |||
ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజపేయి | ||
ముందు | ఎన్. టి. షణ్ముగం ]] | ||
తరువాత | రామ్ విలాస్ పాశ్వాన్ | ||
కేంద్ర మానవవనరుల శాఖ
| |||
పదవీ కాలం 30 సెప్టెంబర్ 2000 – 8 ఫిబ్రవరి 2001 | |||
ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజపేయి | ||
ముందు | జైసింగరావు గైక్వాడ్ పాటిల్ | ||
తరువాత | రీటా వర్మ | ||
ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ
| |||
పదవీ కాలం 13 అక్టోబర్ 1999 – 27 మే 2000 | |||
ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజపేయి | ||
ముందు | సొంపాల్ శాస్త్రి | ||
తరువాత | యస్.బి.పి. పట్టాభిరామారావు | ||
లోక్‌సభ సభ్యుడు
| |||
పదవీ కాలం 2006-2014 | |||
ముందు | సుశీల్ కుమార్ మోదీ | ||
తరువాత | శైలేష్ కుమార్ మండల్ | ||
నియోజకవర్గం | భాగల్ పూర్ | ||
పదవీ కాలం 1999-2004 | |||
ముందు | మహమ్మద్ తస్లిముద్దీన్ | ||
తరువాత | మహమ్మద్ తస్లిముద్దీన్ | ||
నియోజకవర్గం | కిషన్ గంజ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | సుపౌల్, బీహార్, భారతదేశం | 1968 డిసెంబరు 12||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | రేణు శర్మ (12 డిసెంబర్ 1994) | ||
సంతానం | 2 | ||
నివాసం | పాట్నా | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
సయ్యద్ షానవాజ్ హుస్సేన్ (జననం 12 డిసెంబర్ 1968) బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బీహార్ శాసనమండలికి ఎమ్మెల్సీగా ఎన్నికై నితీష్ కుమార్ మంత్రివర్గంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేశాడు.[1]
నిర్వహించిన పదవులు
[మార్చు]- కార్యదర్శి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)
- బీజేపీ మైనారిటీ మోర్చా జాతీయ అధ్యక్షుడు
- 1999 - 13వ లోక్‌సభ సభ్యుడు
- 13 అక్టోబర్ 1999 నుండి 26 మే 2000 - ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి
- 27 మే 2000 నుండి 29 సెప్టెంబర్ 2000 - కేంద్ర క్రీడా & యువజన సర్వీసుల శాఖ మంత్రి
- 30 సెప్టెంబర్ 2000- 7 ఫిబ్రవరి 2001 - కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి
- 8 ఫిబ్రవరి 2001- 31 ఆగష్టు 2001 - బోగు గనుల శాఖ మంత్రి
- 1 సెప్టెంబర్ 2001- 23 మే 2003 - పౌర విమానాయ శాఖ మంత్రి
- 24 మే 2003 – 22 మే 2004 టెక్స్టైల్ శాఖ మంత్రి
- 9 నవంబర్ 2006 - 14వ లోక్‌సభ సభ్యుడు (ఉప ఎన్నిక)
- 5 ఆగష్టు 2007- విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యుడు
- 2009 15వ లోక్‌సభ సభ్యుడు[2]
- 2021 - బీహార్ శాసనమండలి సభ్యుడు
- 9 ఫిబ్రవరి 2021 – 9 ఆగష్టు 2022 రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి[3]
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (9 February 2021). "Bihar: Minister berth for Shahnawaz as Nitish Kumar expands Cabinet" (in ఇంగ్లీష్). Archived from the original on 25 August 2022. Retrieved 25 August 2022.
- ↑ Lok Sabha (2022). "Syed Shahnawaz Hussain". Archived from the original on 4 September 2022. Retrieved 4 September 2022.
- ↑ The Economic Times (9 February 2021). "Nitish cabinet gets 17 new members, Shahnawaz among those from BJP quota". Archived from the original on 4 September 2022. Retrieved 4 September 2022.