సహాయం:వికీపీడియా శైలి గురించి పరిచయం/1
శైలి
వ్యాసం లోని విభాగాలు
బొమ్మలు, మూలాలూ
లింకులు
ఏకరీతిగా
సారాంశం
|
వికీపీడియా వ్యాసాల ఆకృతి ఎలా ఉండాలో వికీపీడియా:శైలి వివరిస్తుంది. ఈ మార్గదర్శకాలను అనుసరిస్తే, వికీపీడియా స్పష్టం గాను, ఏకరీతి గాను, స్థిరం గానూ ఉంటుంది తేలికైన పద్ధతి ఏంటంటే, చక్కగా రాసిన ఒక మంచి వ్యాసాన్ని చూసి దాని ఆకృతిని అనుసరించి పోవడమే. ఆకృతి గురించి మరింత సమాచారం కావాలంటే మాత్రం వికీపీడియా:శైలి ని, దాని అనుబంధ పేజీలనూ చూడడమే.
|